S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/10/2016 - 22:13

తెలుగు సినిమా రంగంలో జంట నిర్మాతలు, జంట కవులు, జంట సంగీత దర్శకులు మరికొన్ని జంటలతోపాటు జంట గాయకులూ ఉన్నారు. వారే మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఇద్దరి గురించీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేముంది? అనిపిస్తోంది కదూ.

10/10/2016 - 21:55

‘నిను వీడని నీడను నేనే/ కలగా కదిలే కథ నేనే’. -ఈ పాటకు ముందు ఇలాంటి హారర్ సాంగ్స్ ఉండే ఉండొచ్చు. కాకపోతే, ఈ సాంగ్ ఏ ముహూర్తాన రాశారో.. ఏ ఘడియల్లో గుమ్మడిపై షూట్ చేశారోగాని అప్పటినుంచీ దెయ్యాల పాటలు ఆడియన్స్‌ని వెంటాడుతూనే ఉన్నాయ.

10/10/2016 - 21:53

ఎడిటింగ్: అక్కినేని సంజీవి
కళ: ఎస్ కృష్ణారావు
మాటలు: ఆత్రేయ
ఫొటోగ్రఫీ: సి నాగేశ్వరరావు
నృత్యం: హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్ని సంపత్
సంగీతం: కెవి మహదేవన్
నిర్మాత: డి వెంకటపతిరెడ్డి
సహదర్శకులు: పిసి రెడ్డి
దర్శకత్వం: వి మధుసూదనరావు

10/10/2016 - 21:33

విడుదలకు ముందు విపరీతమైన సంచలనం సృష్టించిన ‘జాగ్వార్’ -బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. భారీ బడ్జెట్, భారీ బలగాలతో -నిఖిల్ కుమార్‌ను హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కొడుకు అయన నిఖిల్‌కు బడ్జెట్ ఇబ్బందులు లేవుకనుక -మరో భారీ బడ్జెట్ సినిమా తీసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.

10/10/2016 - 21:25

సెలబ్రిటీలు ఎక్కడికెళితే అక్కడ వారికన్నాముందుగా అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సుందరీమణులు ఈ ఇబ్బందిని ఎక్కువ ఎదుర్కొంటున్నారు. అప్పటికప్పుడు మనసులో ఫలాన చోటుకువెళాలని అనుకుని వెళ్లినా, అక్కడా అభిమానులు ఎగబడుతున్నారు. ఇదేమి వింత చెప్మా అని ఎంత ఆలోచించినా ఈ ముద్దుగుమ్మలకు విషయం అర్థంకావడంలేదట. ఈ టాపిక్‌తో ఎక్కువగా ఇబ్బందిపడుతున్న బాలీవుడ్ స్టార్ కత్రినాకైఫ్.

10/10/2016 - 21:23

2010లో మిస్ ఇండియా కిరీటం గెల్చుకున్న మనస్వి మంగాయ్ గుర్తుందా? అందాల రాణి కిరీటం గెలుచుకోగానే అమ్మడు సినిమా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేయాలనుకుంది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో యాక్షన్ జాక్సన్ సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా నటించింది. మొదటి ఛాన్సు కాబట్టి బికినీలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, సినిమాలో దమ్ము లేకపోవడంతో మనస్వి శ్రమంతా వృధా అయిపోయింది.

10/10/2016 - 22:44

తెలుగు ప్రేమమ్ స్క్రీన్‌బ్యాక్ హీరో చందు మొండేటికి దసరా గిఫ్ట్ దొరికేసింది.
నాగచైతన్యతో ‘లవ్ ఫీల్’ను క్లాసిక్ ఫ్రేమ్‌లోకి బిగించి చూపించిన చందుకు -తదుపరి చిత్రం మెగా ప్యామిలీ ఇలాకా నుంచి కన్ఫర్మ్ అయినట్టు చెబుతున్నారు.

10/10/2016 - 21:34

ఈసారి విజయ దశమికి ఆడియన్స్‌ను స్టార్ హీరోలు పలకరించలేకపోయారు. దీపావళి, సంక్రాంతి టార్గెట్‌గా స్టార్ హీరోల సినిమాలు నిర్మాణంలో ఉండటంతో -దసరా స్లాట్‌లో మీడియం, చిన్న సినిమాలు పండగ చేసుకున్నాయి. ఈవారం నాగచైతన్య హీరోగా మళయాల రీమేక్ ‘ప్రేమమ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

10/03/2016 - 21:37

సన్నీ. ఈ పేరే కుర్రకారుకి పెద్ద కిక్కు. బ్లూ ఇమేజ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద తళుక్కుమన్న సన్నీలియోన్ -పాత్రలపరంగా తనేంటో ప్రూవ్ చేసుకుని నిలబడింది. ఒకదశలో స్టార్ హీరోయన్లకు దక్కని క్రేజ్ సొంతం చేసుకున్న సన్నీ -మళ్లీ తెలుగు స్క్రీన్ మీద కనిపించబోతోందట.

10/03/2016 - 21:25

రచన:
ఆచార్య ఆత్రేయ, గంగా
ఫొటోగ్రఫీ:
బాలు
ఎడిటింగ్:
ఎన్‌ఎం శంకర్
సంగీతం:
ఎంఎస్ విశ్వనాథం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సివి శ్రీ్ధర్
నిర్మాత:
యర్రా అప్పారావు

Pages