S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/22/2018 - 20:42

ఏతరం వాళ్లకయనా ఏఎన్నాఆర్ దేవదాసు- ఓ అద్భుత కళాఖండం. ప్రేమ నిర్వచనానికి పార్వతి, దేవదలే సజీవ దర్పణాలు. హీరో హీరోయిన్ పాత్రలు రెండూ విషాదంగా ముగుస్తాయ. ఒకరి చావు వార్త విన్న మరొకరు వెంటనే తనువు చాలించటం.. - ప్రేమలో ఆత్మల అనుసంధానాన్ని చెప్పక చెప్పడం అద్భుతమే. అక్కినేని, సావిత్రిల నటన శిఖరాగ్రం. ముఖ్యంగా అక్కినేని ఏం తెచ్చానో చెప్పుకో?

09/22/2018 - 20:40

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన గొప్ప చిత్రం ‘మంచి మనసులు’. ఆ చిత్రంలో విచిత్రమైన నేపథ్యం కలిగిన కమనీయ గీతం ‘త్యాగం ఇదియేనా.. హృదయం శిలయేనా... ఏలా ఈ మోసం?’అన్నది.

09/22/2018 - 20:33

నందమూరి తారక రామారావు నిర్మాతగా చిత్ర నిర్మాణం చేస్తున్న తరుణంలో తొలిసారి ‘సీతారామ కల్యాణం’తో దర్శకత్వంపై దృష్టిపెట్టారు.

09/16/2018 - 00:35

యంగ్ హీరో నితిన్‌కి మళ్ళీ వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. నితిన్ తాజాగా నటించిన లై, చిన్నదానా నీకోసం, చల్ మోహన్‌రంగ సినిమాల ప్లాప్‌తో టెన్షన్‌మీదున్నాడు. దాంతోపాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న దిల్‌రాజు ‘శ్రీనివాస కళ్యాణం’కూడా పెద్ద దెబ్బకొట్టింది. దాంతో ఎలాగైనాసరే హిట్‌కొట్టాలనే కసితో ఉన్నాడు.

09/16/2018 - 00:33

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీఖన్నా ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్య కాస్త వరుస పరాజయాలు రావడంతో కెరీర్ పరంగా వెనుకబడింది. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచి మళ్లీ అవకాశాల బాట పట్టింది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా నటిస్తున్న ఈమెకు అక్కడ నటించిన ‘ఎమ్మిక్కీ వొదగల్’ సినిమా మంచి విజయం సాధించడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయట.

09/16/2018 - 00:32

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న యాత్ర సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలు సూర్య, లేదా కార్తీ నటిస్తారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

09/15/2018 - 22:21

లలితా శివజ్యోతి బ్యానర్‌పై శంకరరెడ్డి నిర్మించిన ‘చరణదాసి’చిత్రం 1956లో విడుదలయ్యింది. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, అంజలి, జానకి, రేలంగి, రంగారావు, రమణారెడ్డి, సూర్యకాంతం వగైరా హేమాహేమీలు ఇందులో పాత్రధారులు కాగా దర్శకత్వం తాతినేని ప్రకాశరావు. చిత్ర ప్రారంభంలో వచ్చే ‘గులాబీల తావులీనే’ పాట నాగేశ్వరరావు, సావిత్రిలపై చిత్రీకరించబడింది.

09/15/2018 - 22:22

సూపర్ స్టార్ కృష...్ణ తెలుగు సినీ ప్రపంచంలో ఆయనో సాహసం! ఏది చెయ్యాలన్నా ఆయనవల్లే సాధ్యం. కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలోనే ‘అల్లూరి సీతారామరాజు’తో వంద సినిమాలు పూర్తిచేసుకొని, రెండువందల సినిమాల టార్గెట్‌గా ముందుకు దూసుకువెళ్ళాడు. సినిమాలు రిలీజవుతున్నాయి. 1982 డిసెంబర్ వచ్చేసింది. కృష్ణ రెండువందల చిత్రంగా ఈనాడు రిలీజవుతుందన్న వార్త పత్రికల్లో వచ్చింది. అభిమానుల ఉత్సాహం!

09/15/2018 - 20:11

‘త్యాగయ్య’, భక్తరామదాసు’, భక్తపోతన’వంటి మహాభక్తుల పాత్రలకు, యోగివేమన వంటి సంఘ సంస్కర్త పాత్రకు ప్రాణంపోసిన అభినవ త్యాగయ్య స్వర్గీయ చిత్తూరు ఉప్పల దడియం నాగయ్య.
నాగయ్య పరమభక్తుల పాత్రల్లో జీవించారు. వాటికి ఊపిరిపోశారు. ఆ చిత్రాలు ప్రజాదరణ పొంది నాగయ్యను ఒక నటుడిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాయి.

09/08/2018 - 23:19

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఈమధ్యకాలంలో ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తాడంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఎంట్రీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా ఓ రేంజ్‌లో వుంది. ఇప్పటికే పలువురి ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి.

Pages