S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/26/2016 - 22:40

పవన్ కళ్యాణ్ సరసన చిన్న పాత్రైనా సరే నటించడమంటే హీరోయిన్లకు పండుగలాంటిదే. స్టార్ హీరో సరసన నటిస్తే అవకాశాలు మరిన్ని వస్తాయన్న ఆలోచనా ఉంటుంది. పవన్ సరసన హీరోయిన్‌గా కాకుండా మరదలుగా నటించిన ప్రణీతకు మంచి గుర్తింపే వచ్చింది. అలా ఇప్పుడు పవన్‌కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రంలో సరికొత్త మరదలు ఎంట్రీ ఇవ్వబోతోంది.

09/26/2016 - 22:17

ఇప్పటివరకు అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించిన కాజల్ -రూట్ మార్చింది. చిన్న హీరోలైనా సరే కథ బాగుంటే ఒకే అంటోంది. తనకు హీరో ప్రాధాన్యత ఏదీలేదని, కథ, తన పాత్రే ముఖ్యమని కొత్త కబుర్లు చెబుతోంది. తాజాగా తమిళంలో రూపొందిస్తున్న కవలై వేండాం చిత్రంలో జీవాతో జత కడుతోంది కాజల్. ఈ చిత్రంలో ఆమె తన అందాలను అద్భుతంగా ఆవిష్కరిస్తోందని సమాచారం.

09/26/2016 - 22:15

ఒక నటి పేరుకు ముందు ఇంటి పేరుతో కాకుండా మొదటి సినిమా పేరు ఇంటి పేరు కావటం జానకితోనే ప్రారంభమైంది. వెండి తెరపై షావుకారు జానకిగా చిత్రాల్లో నటిస్తూ ఆకాశవాణి మద్రాసు ‘బి’లో ప్రసారమైన పలు తెలుగు నాటకాలలో జగ్గయ్యతో కలిసి సంభాషణు చెప్పి సుమధుర భాషిణి అని నిరూపించుకొంది.

09/26/2016 - 22:13

సినిమా తీయటంతోనే సరిపోదు? సినిమాను ఆడియన్స్ దృష్టికి చేర్చటమే పెద్ద కసరత్తు! అదే -ఒకప్పుడు ప్రచారం. ఇప్పుడు -ప్రమోషన్. నిజానికి డబ్బుతో
కూడుకున్న పనేఇది.

09/26/2016 - 22:10

కథలను బట్టి నటీనటులను ఎంచుకుంటే అదొక రకం. కాని -హీరోలు, నటీనటులను బట్టి కథలు రాసుకుంటే ఇదో రకం. ఇలా రెండువైపులా కథలు రాయగలిగిన వాళ్లకు అవకాశాలకు కొదువ ఉండదంటున్నాడు దర్శకుడు అంజన్ కె కల్యాణ్. తొలి చిత్రం అత్తారిల్లుతో పరిశ్రమను ఆకట్టుకున్న
దర్శకుడితో ఈ వారం చిట్‌చాట్.
**
మీ నేపథ్యం?

09/26/2016 - 22:08

దైవం దృష్టిలో మానవులంతా సమానమే. సమాజమే మనుషుల్ని వర్గాలుగా, కులాలుగా విడదీసింది. అయినా మానవాతీతమైన ఒక శక్తి వీటి ప్రమేయం లేకుండానే ఏకత్వం వైపు అడుగులు వేస్తుంది. అలాంటి శక్తివంతమైన అంశం ప్రేమ హృదయాలలో ఉన్నదన్న సందేశం ఈ చిత్రం ద్వారా చెప్పారు. జమీందారు గుమ్మడి అంతస్తులకు బానిస. తాను తన తప్పును ఒప్పుకోలేడు. కలవారు దోచుకోవడంవల్లే లేనివారు ఈ ప్రపంచంలో గణనీయంగా పెరిగారు.

09/26/2016 - 22:06

భూమికోసం చిత్రం 1974లో వచ్చింది. అందులో ‘ఎవరో వస్తారని/ ఏదో చేస్తారని/ ఎదురుచూసి మోసపోకుమా’ అన్న మేల్కొలుపు పాట చాలా చాలా ఇష్టం. ‘నిజం మరచి నిదురపోకుమా’ అన్న సందేశంతో సాగే పాటలో కాచి వడబోసిన జీవితం కనిపిస్తుంది. రచయిత శ్రీశ్రీ ఐదు చరణాల్లో పాటకు పదును పెట్టారు. తన కలం బలంతో సామాజిక సమస్యలను స్పృశించారు.

09/26/2016 - 22:05

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

09/19/2016 - 22:05

జబర్దస్త్ కాదు

09/19/2016 - 22:01

కథ: నవజ్యోతి యూనిట్
రచన: సముద్రాల (జూనియర్)
కెమెరా: అన్నయ్య
నృత్యం: వేణుగోపాల్
ఎడిటింగ్: మార్తాండ్
కళ: కృష్ణారావు
సంగీతం: మాస్టర్ వేణు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
తాపీ చాణుక్య

Pages