S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/19/2016 - 21:50

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అక్కినేని నటించినన్ని విషాదభరిత చిత్రాలు మరే నటుడూ చేయలేదు. విషాద
పాత్రలకు ప్రాణం పోసి మెప్పించడంలో నాటికి, నేటికి, ఏనాటికీ
అక్కినేనికి
అక్కినేనే సాటి.

(సెప్టెంబర్ 20 అక్కినేని జయంతి సందర్భంగా)

09/19/2016 - 21:09

జనతా గ్యారేజ్ తరువాత పెద్ద సినిమాలు లేకపోవడంతో -చిన్న సినిమాలు వరుసపెట్టేశాయి. ఈవారం మీడియం రేంజ్‌లో నిర్మలాకానె్వంట్, సిద్ధార్థ, చిన్న సినిమాగా చారుశీల సహా ఆరేడు సినిమాలు విడుదలైనా -ఆడియన్స్‌ని ఆకట్టుకున్నది ఒక్కటీ కనిపించడం లేదు. థియేటర్‌లో నిలబెట్టి ఆడించే సినిమాలు రాకపోవడంతో -అటూ ఇటూ అంటూ టాక్ తెచ్చుకున్న సినిమాలనే ఎంజాయ్ చేయాల్సి వస్తుందంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.

09/19/2016 - 21:08

అవ్వడానికి యాంకర్లే కానీ, హీరోయిన్లను మించిపోతున్నారు. కనిపించేది బుల్లితెరపైనే అయినా, వెండితెరను మించి సోకులేస్తున్నారు. ముందు అనసూయ, తరువాత రష్మి, తాజాగా శ్రీముఖి. కాస్త ముందు వెనుకలున్నా -ముగ్గురిలో ఎవరికెవరూ తీసిపోరన్న టాక్ వినిపిస్తోంది. గ్లామర్‌ని పండించేందుకు -స్టార్లను తలదనే్న ఫొటో షూట్‌లతో ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నారు. హాట్ హాట్ భంగిమలతో కుర్రకారుకు కిక్కెస్తున్నారు.

09/19/2016 - 21:01

ఈ సామెత -అమ్మడి లైఫ్‌లో నిజమైనట్టే ఉంది! అంతా అయిపోయాకా అదేదో అన్నట్టు.. ఇప్పుడు ఏడిస్తే ఏంలాభం? ఇంతకీ ఏమైంది..? అనేగా మీ అనుమానం? గ్లామర్ భామ రాధికా ఆప్టే హాట్ సీన్లంటూ ఇండస్ట్రీలో సంచలనం రేగుతోంది. ఆప్టే నటించిన ‘పర్చెడ్’ సినిమాలోని హాట్ సీన్లు ఒకదాని వెనుక ఒకటి లీకవుతున్నాయి. అంతేకాదు, సీన్లున్న సీడీలను జస్ట్ అరవై, డెబ్భైకే మార్కెట్‌లో అమ్మేస్తున్నరట!

09/19/2016 - 21:00

పూర్తి నామధేయం ఎంత పెద్దదైనా కేవలం ఇంటి పేరుతోనే పాపులరై 300 చిత్రాలకు పైగా నటించిన వంగర వెంకట సుబ్బయ్యకు ఒక ప్రత్యేకత వుంది. వంగర సినిమాల్లో ఎంత బిజీగావున్నా నాటకాల్లో నటిస్తూ, నాటక రంగంనుంచి రావటం కారణంగానే ఈస్థాయికి చేరుకొన్నానని పదే పదే గుర్తు చేసుకొనే వాడు.

09/19/2016 - 20:57

నిలబడే వరకూ సౌత్ సినిమాలు, పరుగొచ్చాక బాలీవుడ్ సినిమాలు -స్టార్ హీరోయిన్లకు అలవాటే. ఇదే బాటలో శృతిహాసన్ కూడా పరిగెత్తినా -బాలీవుడ్ కలిసిరాకపోవడంతో మళ్లీ సౌత్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిందట. నిజానికి శృతికి తెలుగులో అవకాశాలు తక్కువేం కాదు. కాకపోతే -పరిభాషా సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో టాలీవుడ్‌కు కాస్త దూరమైంది.

09/19/2016 - 20:55

పిట్టలదొర, జై భజరంగభళి, ప్రేమపల్లకి, బ్యాచిలర్స్, సంపంగి, కుచ్చికుచ్చి కూనమ్మ లాంటి చిత్రాలు గురించి చెప్పగానే వెంటనే గుర్తొచ్చే దర్శకుడు సానా యాదిరెడ్డి. పరిశ్రమలో ఎవరివద్దా శిష్యరికం లేకుండా స్వీయ అవగాహనతో వచ్చిన వ్యక్తి. తొలి చిత్రం పిట్టలదొరతోనే పరిశ్రమను ఆకర్షించిన యాదిరెడ్డితో ఈవారం చిట్‌చాట్

09/19/2016 - 20:52

నాకు అన్ని విధాలా నచ్చి నిరంతరం గుర్తుకొచ్చే చిత్రం విజయవారి -మిస్సమ్మ. నాటికీ నేటికీ ఏనాటికీ ఉత్తమ చిత్రాల్లో ఇది అగ్రస్థానం వహిస్తుంది అనడంలో సందేహంలేదు. హాస్యం అనేది ప్రతీ ఫ్రేములోనూ మనకి కనిపించినా, ఎక్కడా కొంచెమైనా అపహాస్యం కాకుండా దర్శక నిర్మాతలు, రచయిత జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుమించి నటీనటుల సహజ నటన తోడై ఈ చిత్రం అన్ని విధాలా అందరినీ ఆకట్టుకుంది.

09/19/2016 - 20:50

ఎన్టీ రామారావు, జమున నటించిన నన్నుదోచుకుందువటె/ వనె్నల దొరసాని -అన్న పాట అంటే నాకెంతో ఇష్టమైనది. గులేబకావళి కథ చిత్రంలో పాటలన్నీ అద్భుతమైనవే. ఏ పాటను తక్కువ చేయలేం. కానీ సాహితీ సుగంధాలను వెదజల్లిన ఈ పాటను ఇప్పటికీ ప్రేక్షకులు, శ్రోతలు అభిమానిస్తున్నారు. మళ్లీమళ్లీ వింటున్నారు. కన్నులలో దాచుకుందు నినే్న నా స్వామి అని ఆమె బదులివ్వడంతో ఈ పాట సాగుతుంది.

09/19/2016 - 20:47

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

Pages