S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/29/2016 - 19:44

ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకుండా ఇప్పటికే బాగా పాపులరైన వెబ్ సిరీస్ ఇది. కొత్త ఏడాదిలో సంక్రాంతికి ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ అంటే యూత్ పడి చేస్తున్నారు కూడా. అందుక్కారణం -నాగబాబు కూతురు నీహారికే. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నీహారిక -ఈ వెబ్ సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

02/29/2016 - 19:17

ఈమధ్యకాలంలో సినిమా తారలు నటులుగా ఓవైపు మెప్పిస్తూనే మరోవైపు గొంతు సవరించుకుంటూ గాయకులుగా కూడా ఆకర్షిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్‌కళ్యాణ్. ప్రతి సినిమాలో ఏదో పాటతో ఆకట్టుకునే ఆయనను చాలామంది హీరోలు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, నారా రోహిత్ లాంటి వారు పాటలు పాడి ఆకట్టుకున్నారు. హీరోయిన్లు కూడా సింగర్స్‌గా తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.

02/29/2016 - 19:14

ఈవారం ఎక్కడెక్కడి సినిమాలకు ఏదో కొన్ని థియేటర్లు

02/23/2016 - 05:09

‘ఐస్‌క్రీమ్’ సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి తేజస్వీ గుర్తుంది కదా? ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయికి రామ్‌గోపాల్‌వర్మ ఏకంగా హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ‘ఐస్‌క్రీమ్’ చిత్రంతో వర్మకు ఏదో ఒక గుర్తింపు వచ్చినా తేజస్వికి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘జతకలిసే..’ లాంటి రెండు మూడు చిత్రాల్లో కథానాయికగా నటించింది.

02/23/2016 - 05:07

ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నీలియోన్ హవా బాగానే వుంది. ఈమె తమతమ సినిమాల్లో నటింపచేసేందుకు హీరోలతోపాటు
దర్శక నిర్మాతలు
తెగ ప్రయత్నాలు
సాగిస్తుంటారు.
ఇప్పటివరకూ
బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న సన్నీ ఇప్పుడు నటిగా తనను తాను రుజువు చేసుకునేందుకు
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే
నటించాలని

02/23/2016 - 05:05

జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. అలనాటి తెలుగు నాటక రంగంలో చిరపరిచితమైన పేరు. సోదరుడు జె.వి.సోమయాజులుతో కలిసి కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి తెలుగు వారిని ఆనందపరచిన నటుడు. తర్వాత కాలంలో యన్.టి.రామారావు గిరీశం పాత్రలో వచ్చిన కన్యాశుల్కం చిత్రం కూడా నాటకమంత ప్రజాదరణ పొందక పోవటానికి కారణం -తెలుగు ప్రేక్షకులు ఆ నాటకంపై ఏర్పరచుకొన్న ప్రభావమే.

02/23/2016 - 05:02

రమ్యకృష్ణ. -హీరోయిన్‌గా ఒకప్పుడు సెనే్సషన్. ఇప్పుడు క్యారెక్టర్
ఆర్టిస్ట్‌గానూ డబుల్ సెనే్సషన్.
సంకీర్తన సినిమా తరువాత ఐరెన్ లెగ్ అనిపించుకున్న అమ్మాయే -తరువాత ఆమె ఉంటే
చాలనే రేంజ్‌కి ఎదిగింది. ఆమె కాల్షీట్ల కోసం
ఎగబడే స్థాయికి చేరింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబులాంటి టాప్ హీరోలతో ఆడిపాడింది.

02/23/2016 - 04:24

- దర్శకుడు రవికాంత్ పేరేపు

అడవిశేషు, అదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘క్షణం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు
రవికాంత్. అందరిలా కాకుండా విభిన్నమైన జోనర్‌లో సినిమా చేస్తున్న రవికాంత్‌తో చిట్ చాట్..

02/23/2016 - 04:21

ప్రతి మనిషి తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతరులకు సహాయకారిగా వుంటూ నీతి నిజాయితితో మెలిగితే విజయం ఎప్పుడూ అతన్ని వెన్నంటి ఉంటుందని చెప్పే చిత్రం కాంచన ప్రధానపాత్రలో నటించిన ‘నీతి-నిజాయితీ’. మనిషికి పైపై మెరుపులు అవసరం లేదని, లోపలున్న గొప్పతనమే ఆ వ్యక్తికి సంఘంలో గౌరవాన్ని ఇస్తుందని ఈ చిత్రంలో చెప్పకుండా చెప్పారు. కథానాయకుడు మూగవాడైనా అతని వ్యక్తిత్వం చాలా గొప్పది.

02/23/2016 - 04:19

పండంటి కాపురం చిత్రంలో సుశీల అద్భుతమైన గానంతో వినిపించే పాట ‘మనసా కవ్వించకే నన్నిలా.. ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను’ అనే పాట ఇప్పటికీ రేడియోలో వినిపిస్తుంటే ఆ పాటలో నటించిన జమున శోక రసంతో చేసిన నటన అభిమానులకు గుర్తుకొస్తూనే వుంటుంది. గోపి రచనలో విఫలమైన ఓ అబల ఆక్రందన అద్భుతంగా ఒదిగిపోయింది.

Pages