S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/13/2016 - 22:22

రీల్ లైఫ్ సరే.. రియల్ లైఫ్‌లో హీరోయిన్ సమంత ఏ హీరోతో జత కట్టబోతోందన్న సస్పెన్స్ ఇంకా వీడలేదు. టాప్ రేంజ్‌కు చేరిన శామ్స్.. స్క్రీన్‌మీద కనీకనిపించని గ్లామర్‌ను చూపిస్తున్నట్టే.. రియల్ లైఫ్ ముచ్చట్లను చెప్పీచెప్పనట్టే చెబుతూ మరింత ఆసక్తి పెంచుతోంది. ఆ’మధ్య.. అ’డక్కుండానే లవ్ మ్యాటర్ రివీల్ చేసి షాకిచ్చిన శామ్స్.. తనను మాయ చేసిన చిన్నోడి గుట్టు మాత్రం దాచిపెట్టింది.

06/13/2016 - 22:00

రచన: ఆత్రేయ
పాటలు: శ్రీశ్రీ
నృత్యం:
ధార్వార్ కృష్ణకుమార్, హీరాలాల్,
కళ: జివి సుబ్బారావు
ఎడిటింగ్: అక్కినేని సంజీవరావు
ఛాయాగ్రహణం: ఎంకె రాజు
సంగీతం: యస్ రాజేశ్వర్‌రావు
నిర్మాత, దర్శకులు: కె ప్రత్యగాత్మ
***

06/13/2016 - 21:36

సౌత్ హాట్ భామ సిల్క్ స్మిత జీవిత కథతో వచ్చిన డర్టీ పిక్చర్ ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అలాంటి మరో సంచలనానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఇంతకూ ఆ రెండో సంచలనం ఎవరో తెలుసా? షకీలా. మలయాళం బి గ్రేడ్ సినిమాలతో స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన హాట్ భామ షకీలా జీవితాన్ని తమిడి చూస్తే ఎన్నో ఆటుపోట్లు, విషాద ఘట్టాలు కనిపిస్తాయి.

06/13/2016 - 21:34

బాలీవుడ్ నటి నేహా ధూపియా ప్రస్తుతం హాలిడే టూర్‌లో బిజీగా ఉంది. ఐబిజా దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న నేహ.. తన హ్యాపీనెస్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది. పనిలోపనిగా బీచ్‌లో తీసుకున్న బికినీ సౌందర్యాన్నీ అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో పెట్టింది. అయితే.. నేహా పోస్ట్‌కి ప్రశంసలకంటే రివర్స్ కామెంట్లే ఎక్కువ పడ్డాయట. బికినీ పిక్స్ మీద కొంత ఘాటుగానే కామెంట్లు పోస్ట్ చేశారట.

06/13/2016 - 21:25

సెలబ్రిటీల సీక్రెట్ ట్రిప్పులపై అప్పుడప్పుడూ ఆరాలు ఎక్కువవ్వడం కామన్. ఫ్యామిలీతో టూర్‌కెళ్లినా ఫుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. బాలీవుడ్ బెబో కరీనా కఫూర్ ఇలాంటి ఫుకార్లనే ఎదుర్కొని ఇబ్బంది పడిందట. అయతే, ఫుకారు పుట్టించిన వాళ్లకు కౌంటర్‌తో బాగానే పంచ్ ఇచ్చింది. రీసెంట్‌గా కరీనా తన భర్త సైఫ్‌తో కలిసి లండన్ వెళ్లింది. ఇలా ఫ్లైట్ ఎక్కిందో లేదో..

06/13/2016 - 21:23

ప్రేక్షకులు ఆదరించిన నాడే కళాకారులు, కళారంగం అభివృద్ధి సాధ్యం. అందుకే ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినా ప్రేక్షకుల ఆదరణతోనే ఇంతవాళ్ళమయ్యాం అని కళాకారులు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ వుంటారు.

,
06/13/2016 - 21:19

వేసే ప్రతి అడుగూ ఆచితూచి వేయాలంటారు మన పెద్దవాళ్లు. పొరబాటు జరిగితే పాతాళానికి పోవడం ఖాయమన్నది -వాళ్లు చెప్పే మాటలోని హెచ్చరిక. ఈ హెచ్చరికలు మన స్టార్ హీరోలకు పట్టడం లేదు. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పాతాళానికి దిగజారిపోయనా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తూ దెబ్బలు తింటూనే ఉన్నారు.

06/13/2016 - 21:08

దర్శకుడు వినోద్ లింగాల

06/13/2016 - 21:00

సుమారు పాతికేళ్ల క్రితం విజయం సాధించడమే కాదు, ఇప్పటికీ వినోదాన్ని పంచే సినిమా -ప్రసిడెంట్‌గారి పెళ్లాం. నాగార్జున, మీనా జంటకు తిరుగులేని కెమిస్ట్రీని కుదిర్చి, ముచ్చటైన జంటగా పేరు తెచ్చింది ఈ చిత్రమే.

06/13/2016 - 20:53

‘నా జన్మ భూమి
ఎంత అందమైన దేశము’
ఈ పాటకు కాలపరిమితి లేదు. అనంతమైన నగ్న సత్యాలను అపరిమితమైన పాటగా పోతపోసారు రచయిత ఆరుద్ర. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు ఘంటసాల.. సంగీతం, గానం మేళవింపుగా ప్రతి దేశ పౌరుడి గుండెకు హత్తుకుపోయేలా తీర్చిదిద్దారు. మరచిపోని, మరువరాని మధురగీతం.
‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము/ నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము..

Pages