S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/06/2016 - 20:56

1957లో విడుదలై మరపురాని చిత్రంగా నిలిచి 2010లో బ్లాక్ అండ్ వైట్ నుండి కలరైజు అయి ఘన విజయం సాధించిన ఏకైక చిత్రం మాయాబజార్.

06/06/2016 - 20:53

మహానటుడు నందమూరి తారక రామారావు గురించి ఏ ముచ్చట చెప్పుకున్నా -అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన కదలికలు, అలవాట్లు, ఆలోచనలు, ప్రతిభా పాటవాలు, చరిత్ర సృష్టించిన వైనం, అవసాన దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. అన్నీ తెలుసుకోదగ్గ అంశాలుగానే అనిపిస్తాయి. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన రావడం ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే, చరిత్ర సృష్టించి నిష్క్రమించడమూ ఎమోషన్ పండించిన సన్నివేశమే అనుకోవాలి.

06/06/2016 - 20:49

‘ఎస్‌ఎంఎస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ఆ తరువాత ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘కొత్తజంట’, ‘రారాకృష్ణయ్య’ వంటి చిత్రాల్లో నటించింది. సందీప్
కిషన్‌తో రారాకృష్ణయ్యలో అందాలు ఆరబోసి, లిప్ లాక్ సన్నివేశాలతో అందరి మనసు దోచుకుంది. ఆ తరువాత ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సౌఖ్యం’, ‘శౌర్య’ వంటి చిత్రాల్లో

06/06/2016 - 20:46

1966లో విడుదలైన అన్నపూర్ణావారి ఆత్మగౌరవం సినిమాలోని ఈపాట నేటి తరాన్నీ అలరించేదే. ‘ప్రేమ’ అనే పదం యువతకు గిలిగింతలు కలిగించేది. అది ఫలిస్తే సంతోషం, వికటిస్తే విషాదం.
కాలేజీలో జరుగుతున్న పోటీలో ‘ప్రేమ వివాహాలను’ సమర్ధిస్తూ సినారె రాసిన ఈ గీతం ఇటు పెద్దలకు అటు యువతరానికి హెచ్చరికగా ఉంటుంది.
ప్రేమించి పెళ్లి చేసుకో/ నీ మనసంతా హాయనింపుకో

05/31/2016 - 01:17

సొట్టబుగ్గల చిన్నదానికి ఇళ్ల పిచ్చి పట్టుకుంది. ఒక్కో మూడ్‌లో ఒక్కోలా ఉంటాం. ఆ మూడ్‌కు అనుకూలమైన అందమైన ఇల్లొకటుంటే భలే ఉంటుంది కదూ! అన్నది తాప్సీ పొన్ను ఆలోచన, ఆశ కూడా. తెలుగులో ప్రాజెక్టులు కరవవ్వడంతో -ముంబయిలో వాలిన తాప్సీ అక్కడో ఫ్లాట్ సెట్ చేసుకుంది. బిజీ లైఫ్ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే -ముంబయిలోనే ఉండాలని ఫీలైంది. అప్పుడప్పుడూ బిజీ లైఫ్ కూడా బోర్ కొడుతుంది.

05/31/2016 - 01:16

పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలు మస్తిష్కంలో మెదిలినపుడు -మహానటుడు ఎన్టీఆర్ ఒక్కరే గుర్తుకురావొచ్చు. కానీ, అలాంటి పాత్రలను తమదైన శైలిలో పోషించి మెప్పించిన నటులూ పాతతరాన్ని పరికించి చూస్తే అక్కడక్కడా మనకు కనిపిస్తారు.

05/31/2016 - 01:12

పాలు.. పండ్లు.. పువ్వులు సినిమాలో హీరోయిన్ కోసం, అవసరమైతే సినిమా హాలు బయట హీరోగారి పూజకోసం అవసరం. ‘అభిమాని లేనిదే హీరోలు లేరులే!’ అన్న గీత రచయిత భావం అక్షరసత్యం. ఇదేమి బంధమో తెలియదుకానీ సినిమాకు మాత్రం వీరే బలం. కలెక్షన్ల వాటాలో వీరిదే అగ్రతాంబూలం. ఒకప్పుడు అభిమానులకు దూరంగా ఏ సినిమా ఫంక్షనైనా జరిగేది. ఇప్పుడు అభిమానుల సమక్షంలోనే జరుగుతోంది.

05/31/2016 - 01:10

-అనిల్ రావిపూడి

తెలుగులో దర్శకుడిగా తొలి ‘పటాస్’ పేల్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకుని, వెంటనే మరో ఛాన్స్ దక్కించుకున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో సుప్రీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్‌తో చిట్‌చాట్...

05/31/2016 - 01:06

1964లో బాబూ మూవీస్ ‘మూగ మనసులు’ విడుదల అయింది. ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో నాగేశ్వరరావు, సావిత్రి, జమున, సూర్యకాంతం, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం మొదలైన వారితో నిర్మించబడి అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రమిది. మూడు జన్మల మరపురాని కావ్యంగా నిర్మించబడిన చిత్రంలో ‘పాడుతా తీయగా..’ గీతాన్ని ఘంటసాల పాడగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు.

05/31/2016 - 01:04

1965లో విడుదలైన డి.వి.ఎస్ ప్రొడక్షన్ పతాకంపై డి.వి.ఎస్.రాజు, ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఆ దేశపు రాజు స్ర్తిలను మోహిస్తూ అనుభవించి వదిలివేస్తూ వినోదిస్తాడు. ఒకసారి గ్రామీణ యువతి మంగమ్మను మోహించి బలవంతం చేయబోగా ధైర్యసాహసాలతో అడ్డుకుంటుంది.

Pages