S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

,
05/31/2016 - 00:33

సినిమా అంటేనే అయస్కాంతశక్తి. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఆనందమే వేరప్పా! అని అనిపిస్తుంటుంది. కానీ, ఒక సన్నివేశం స్క్రీన్‌మీద కనిపించినంత హాయగా, షూట్ చేసేటప్పుడు ఉండదు. ఇప్పుడంటే సినిమా సాంకేతికత చెప్పలేనంతగా అందుబాటులోకి వచ్చింది కనుక, ఏ చిన్న విషయాన్నైనా సిజిలో కవర్ చేస్తున్నారు. ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు.

05/31/2016 - 00:26

ఆ ఒక్కడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మధురిమ మంచి నటిగానే నిరూపించుకున్నా సరైన అవకాశాలు రాలేదు. కొన్నాళ్లు గ్లామర్ పాత్రలకు తాను దూరమంటూ చెప్పేసరికి కొన్ని అవకాశాలు మిస్ చేసుకుంది. ఆ తరువాత గ్లామర్ పాత్రలకు సై అన్నా, కాలాతీతమవడంతో అవి కూడా దగ్గరికి రాలేదు. అరకొరా పాత్రలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చి ఇప్పుడు కళ్లు తెరిచింది మధురిమ. తన పేరును నైరా బెనర్జిగా మార్చుకుంది.

05/30/2016 - 23:33

కళ: టివియస్ శర్మ, వాలి
ఎడిటింగ్: తిలక్, వీరప్ప
కెమెరా: లక్ష్మణ్‌గోరె
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాత: రాజ్యం
మేనేజింగ్ పార్టనర్: సివి కృష్ణమూర్తి.

05/30/2016 - 22:57

బ్రహ్మోత్సవం దెబ్బకు పెద్ద హీరోల సినిమాలన్నీ వెనక్కి తగ్గేసరికి ఈవారం సరైన సినిమాలు విడుదలకు వెనుకాడాయి. ఈవారం విశాల్ కథానాయకుడుగా ‘రాయుడు’, హాస్యనటులతో రూపొందించిన ‘వినోదం 100 శాతం’, హారర్ జోనర్‌లో

05/23/2016 - 21:41

అందాలు సహజంగా లేకపోతే కృత్రిమంగా సృష్టించైనా సరే అవకాశాలు రాబట్టడంలో బాలీవుడ్ స్టార్లది అందెవేసిన చేయి. గతంలో కొంతమంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ అందాలను మరింత పెంచుకొని అవకాశాలను పొందారు. ఇప్పుడు ఆ వంతు అనుష్క శర్మకు వచ్చింది. గతంలో ఆమె తన పెదాలు బాగోవని అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. అయితే దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించిందని బాలీవుడ్‌లో మీడియా కథనాలు రాస్తోంది.

05/23/2016 - 21:32

రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
కళ: తోట
కెమెరా: రాజ్‌గోపాల్
ఎడిటింగ్: ఎంఎస్ మణి
నృత్యం: ఎకె చోప్రా
స్క్రీన్‌ప్లే: డి చౌదరి
నిర్మాత:
దగ్గుబాటి లక్ష్మీనారాయణచౌదరి
ప్రొడక్షన్ డిజైన్, దర్శకత్వం:
ఎకె శేఖర్

05/23/2016 - 21:15

ఈవారం -ఉరుములు పిడుగుల మధ్య విడుదలైంది బ్రహ్మోత్సవం. మహేష్ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్. పెద్ద సినిమా కనుక ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు మరే సినిమాలూ థియేటర్లకు రాలేకపోయాయి. భారీ అంచనాలతో సినిమా విడుదలైనా, రివర్స్ వౌత్‌టాక్‌తో బ్రహ్మోత్సవం థియేటర్ల వద్ద ఒకింత తడబాటునే ఎదుర్కొంటోంది.

05/23/2016 - 21:12

నేడు ప్రేమలో పడిన మాట నిజమే -అంటూ కుండబద్దలు కొట్టిన సమంతను చూసి ఫ్యాన్స్ బీపీ ఫీలవుతున్నారు. గతంలోనూ ఆమె కాస్త తొందరపడి ‘నేనేం ఒంటరిగా లేను’ అన్న డైలాగ్ ఓపెన్ చేసింది. అయితే -తరువాత ఆమె చేసిన ట్వీట్లు చూసి పెట్ డాగ్‌తోనో, డెయిలీ జిమ్‌తోనో సమంత లవ్‌లో పడిందని సరిపెట్టేసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో డైలాగ్ ఓపెన్ చేయడంతో -మళ్లీ ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

05/23/2016 - 21:11

‘ఉయ్యాల జంపాల’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్. తెలుగులో తొలి చిత్రం తర్వాత ఆమె చేసిన రెండు మూడు సినిమాలు సరైన ఫలితాన్ని మూటగట్టకపోవడంతో -కెరీర్ గ్రాఫ్ ఢమాల్‌మని కిందకి దిగిపోయింది. దానికితోడు చిన్న వయసులోనే భారీ హీరోయిన్ అయిపోవడంతో -తొలి చిత్రంలో ఆహా ఓహో అన్నవాళ్లే తరువాతి ప్రాజెక్టులకు తూచ్ అన్నారు.

05/23/2016 - 21:01

అన్నీవున్నా ఆదా కెరీర్‌లో శని అన్నట్టుంది పాపం ఈ అందగత్తె పరిస్థితి. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం చేశాక ఆదాశర్మకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ రాలేదు. ఆ తర్వాత ‘క్షణం’ చిత్రం హిట్ అయ్యాక కూడా ఇదే అనుకున్నారు. కానీ ఏమాత్రం ఆదా లేదు. ఇక లాభంలేదనుకుని అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ చేసింది. సూపర్ మోడల్‌గా అందాలను ఆరబోసింది.

Pages