S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/23/2016 - 20:59

దర్శకులలో పి.పుల్లయ్య పద్ధతి ఇతర దర్శకులకంటే భిన్నం. తన చిత్రాల షూటింగులు, రికార్డింగులు మినహా ఇతరత్రా ఎలాంటి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలలోగాని ఇతరత్రా వ్యవహారాలలో గాని అసలు జోక్యం చేసుకోరు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అగ్ర హీరోలతో చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు.

05/23/2016 - 20:56

యస్! కృష్ణంటే కృష్ణే. నటనలో ఆయన బాణీ ఆయనదే. డైలాగ్‌లో ఆయన స్టయిల్ ఆయనదే. డ్యాన్స్‌ల్లోనూ ఆయన ధోరణి ఆయనదే. ఫైట్స్‌లోనూ ఎప్పటికీ మార్పు కనిపించని ఆయన మూవ్‌మెంట్స్ ఆయనవే. అందుకే -పరిశ్రమలో ఆయనకు ఎవరూ పోటీ కాదు, ఆయన ఎవరికీ పోటీ కాదు. నిజానికి -ఒక నటుడు ప్రేక్షకుల నాడి పట్టుకోగలిగితేనే, కెరీర్ నల్లేరుపై నడకలా సాగేది.

05/23/2016 - 20:54

-శేఖర్ సూరి

05/23/2016 - 20:51

నవ్వించి నవ్వించీ నవ్వు భోగాన్ని అనుభవించి దర్శకుడు జంధ్యాల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో -జంధ్యాల అంతటి గొప్ప చిత్రం ‘అహ..నా పెళ్ళంట’. విజయవారి మాయాబజార్‌లోని అహ నా పెళ్ళంట ట్యూన్‌ను వారి అనుమతితో ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండుగా వాడుకున్నారు. సత్యనారాయణ (నూతన్‌ప్రసాద్) ఓ ఇండస్ట్రియలిస్టు. ఆయన పుత్రరత్నం కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) ఒక పార్టీలో పద్మ (రజని)ను చూసి మనసు పారేసుకుంటాడు.

05/23/2016 - 20:47

మనసుగతి ఇంతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికీ/ సుఖము లేదంతే!. రామానాయుడి ‘ప్రేమనగర్’ కోసం ఆచార్య ఆత్రేయ అందించిన పాట ఇది. మామ (కెవి మహదేవన్) సంగీత సారథ్యంలో ఘంటసాల గళం, అక్కినేని అభినయం కలగలిపి నూటికి నూరుపాళ్లు నిండుతనం ఆపాదించుకున్న పాట. ఈ పాట నాకు ప్రాణం.

05/16/2016 - 22:10

త్రిషకు దయ్యం పట్టిందో, దయ్యానే్న త్రిష పట్టిందో తెలీదుకానీ, అందమైన కథానాయిక పాత్రలకంటే ‘నాయకి’ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతోందట. ‘నాయకి’గా ద్విపాత్రల్ని అభినయిస్తున్న చెన్నయ్ సోయగం, తాజాగా పునర్జన్మల బ్యాక్‌డ్రాప్‌లో మరో హారర్ స్టోరీకి లైన్ క్లియర్ చేసిందని తమిళనాట మాట. ఈ కథను హారర్ అనలేంగానీ కారర్ అనొచ్చు అంటూ ఆమె ఫ్రెండ్సే ఫన్నీ చేస్తున్నార్ట.

05/16/2016 - 22:08

అన్నగారి ముందు నిలబడి వినయంగా రెండు చెవులూ మూసుకొని శివశివా అంటున్నట్టు కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా? అసలు ఈ సన్నివేశం చూస్తుంటే ఏమనిపిస్తోంది. ఇక్కడ అన్నగారి గెటప్‌లోనూ మార్పు కనిపిస్తోంది కదూ!

05/16/2016 - 22:03

అసామాన్యుడి నుంచి సామాన్యుడి వరకూ -అందరిచేతా తలలూపించేవే తెలుగు సినీ గీతాలు. దైనందిన జీవితంలో మనిషితో పెనవేసుకుపోయాయి. ఆపాతమధురాలను వింటూ పరవశించేవారు... పాట నోటికి రాకున్నా హమ్మింగ్‌గా అనుకునేవారు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి సినీ పాటలు ప్రస్తుతం అధఃపాతాళానికి దిగజారుతున్నాయన్న ఆవేదన

05/16/2016 - 21:59

-అల్లాణి శ్రీ్ధర్

కొమరం భీమ్, ప్రేమే నా ప్రాణం, గౌతమబుద్ధ, రగులుతున్న భారతం చిత్రాలతో దర్శకుడిగా వైవిధ్యమైన ముద్రవేసిన అల్లాణి శ్రీ్ధర్, బతుకమ్మలో పూలు ఎలా వైవిధ్యంగా వుంటాయో అలాగే సినిమాలు కూడా డిఫరెంట్ కథనాలతో వస్తే పరిశ్రమ వర్థిల్లుతుందని అంటున్నారు. అల్లాణితో చిట్‌చాట్..

05/16/2016 - 21:56

ఇటీవలి కాలంలో అగ్రతారలు సైతం ఐటెమ్ పాటకు సై అంటుండటంతో -ఆధునిక పాటల రచయతలు సాహిత్యాన్ని శృంగార గంధంలో నానబెట్టి మరీ పాటలు రాస్తున్నారు. సినిమా ఒకెత్తు. ఐటెమ్ ఒకెత్తు అన్నట్టయ్యంది పరిస్థితి.

Pages