S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/09/2016 - 21:58

ఎయట్ ప్యాక్ అప్‌డేట్ వర్షన్ నడుస్తోంది కనుక -నిజానికి సిక్స్‌ప్యాక్ అవుట్‌డేట్ వర్షనే. ఏ ప్యాక్ వర్షన్ అయనా, మగాళ్లకే పరిమితం కాదంటోంది గుడ్జీ. అలాగని ఈ అమ్మడు కబుర్లకే పరిమితం కాలేదు,

05/09/2016 - 21:17

అలియాస్ జానకిగా వచ్చి.. ఆ గ’మ్మతె్తైన నవ్వుతోనే అందర్నీ పడగొట్టేసింది. తెలుగు తెరపై అనీషకు తిరుగులేదనుకున్నారు. అనుకున్నట్టే -సర్దార్ గబ్బర్‌సింగ్ చాన్స్ వొళ్లోకొచ్చి వాలింది. పవన్ ప్రాజెక్టులో కనుక -కుర్రది స్టార్ అయిపోయందనుకున్నారు. కానీ -చిత్రసీమలో చాన్స్ చేజారిపోవడానికి క్షణం చాలు. చివరి క్షణంలో సర్దార్ ప్రాజెక్టు నుంచి ఆంబ్రోస్‌ను తప్పించారు. -కాజల్ వచ్చిచేరింది.

05/09/2016 - 21:15

హైదరాబాద్ చరిత్రలో సాంస్కృతిక రంగ కళావైభవానికి నాంది పలికిన వారిలో బిఏవి శాండిల్య కూడా ఒకరు. అంతర్ కళాశాలల విద్యార్థులకు నాటక పోటీలు నిర్వహించి ఎందరో కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఈ సంస్థకు సలహాదారులుగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు తదితరులు వ్యవహరించేవారు.

05/09/2016 - 21:12

ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి చేరుకుంటానని -ఇండస్ట్రీకి వచ్చినపుడు ఊహించలేదు. చాలామందిలాగే నన్నూ అదృష్టం వెంటాడింది. అందుకే -తక్కువ టైంలోనే టాప్ రేంజ్‌కు చేరుకున్నా.
**

05/09/2016 - 21:10

-నాగేశ్వరరెడ్డి

‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’, ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాలతో తెలుగు
ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు నాగేశ్వరరెడ్డి. లేటెస్ట్‌గా ‘ఈడో రకం.. ఆడో రకం’ సినిమాతో తన మార్కు నిలబెట్టుకున్నాడు. ప్రొడక్షన్ పైనా ఆసక్తి ఉందంటున్న నాగేశ్వరరెడ్డితో చిట్‌చాట్..

05/09/2016 - 21:07

1975లో బాపు రమణల మేలికలయికతో రూపొందిన చిత్రమిది. టూకీగా ఒక ధనవంతుని (కాంతారావు) కుమారుడు హీరో (శ్రీ్ధర్) తన స్నేహితుని చెల్లి పెళ్ళికి వెళతాడు. అక్కడ పీటలమీదే పెళ్లి చెడిపోతుంది. ఆ పెళ్ళికి హీరో తండ్రి సాయం చేస్తాడు. తప్పిపోయిన పెళ్ళికొడుకు ఒక నిత్య పెళ్ళికొడుకు (నూతన్‌ప్రసాద్).

05/09/2016 - 23:11

పోర్న్‌స్టార్‌గా ప్రపంచానికి పరిచయమైన సన్నీలియోన్ బిగ్ బాస్ షోతో బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టింది. మొదట ఆమె సినిమా రంగంలోకి రాగానే అందరూ ఓ పోర్స్‌స్టార్ సినిమాల్లోకి రావడమేమిటి..? మనకు నటులేమైనా కరువయ్యారా..? అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సన్నీ ఓ పాపులర్ హాట్ స్టార్. ఆమెను చూడటానికే సినిమాలకు క్యూకట్టేవాళ్ళు కోకొల్లలు.

05/09/2016 - 21:05

నాదీ ఆడజనే్మ సినిమాలో మంచి ఆదరణ పొందిన పాట ఇది. సుశీలమ్మ సమధుర గాత్రం, సావిత్రమ్మ అద్భుత నటనా సామర్థ్యం ప్రేక్షకులను అంతులేని తీరాలకు తీసుకెళ్తుంది. సహజంగా ఏతరం సినిమాలోనైనా హీరోయిన్ అందంగా ఉంటుంది. కానీ -ఈ సినిమాలో హీరోయిన్ డీగ్లామరే కథావస్తువు. చాయ తక్కువగల సావిత్రి గొప్పింటి కోడలు అవుతుంది. మెట్టింట -్భర్తతోపాటు మిగతావారి నుంచి నిరాదరణ ఎదురవుతుంది.

05/09/2016 - 21:03

ఈవారం విడుదలైన రెండు సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సూర్య స్టారర్‌గా 24, మెగా క్యాంప్ హీరో సాయిధరమ్‌తేజ్ సుప్రీం చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర నిలకడగానే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సూర్య 24 -ఓపెనింగ్ వసూళ్లు భారీగానే సాధించింది. తరువాత బి, సి సెంటర్లలో చతికిలపడింది.

05/02/2016 - 21:47

ఫ్లాష్‌బ్యాక్ @ 50

కథ: ఏపి నాగరాజన్
కెమెరా: పియస్ శెల్వరాజ్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: జె కృష్ణస్వామి
స్టంట్: రాఘవులు అండ్ పార్టీ
సంగీతం: టి చలపతిరావు
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
కళ: జివి సుబ్బారావు
నిర్మాత: ఎవి సుబ్బారావు
దర్శకత్వం: తాతినేని రామారావు

Pages