S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/25/2016 - 21:26

ఆలయాన వెలసిన
సినీ హాస్య నటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన దేవత చిత్రంలో వచ్చే ప్రారంభ గీతం బావుంటుంది. దేవత చిత్రంలో వీటూరి వారి మనసునుంచి జాలువారి, కోదండపాణి బాణీలో ఒదిగి మధురగాయకుడు ఘంటసాల కంఠంలో నుంచి ప్రవహించి మహానటి సావిత్రి మీద బ్యాగ్రౌండ్‌లో వచ్చే సందర్భోచితమైన పాట -ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి/ ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. పాట అద్భుతంగా ఉంటుంది.

01/25/2016 - 21:25

-వంకాయల సత్యనారాయణ మూర్తి

01/25/2016 - 21:24

ఇటీవల కాలంలో అగ్రనటులు నటించిన కొన్ని భారీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను నిరాశపర్చాయి. ఈ వాతావరణం తమిళ చిత్ర రంగానికీ వ్యాపించినట్టుంది. అందుకే -కమల్‌హసన్‌ను హీరోగా మాత్రమే చూడగలం కాని ఉత్తమ విలన్‌గా కాదని ఆ సినిమాను తిప్పికొట్టిరు ప్రేక్షకులు. చీకటిరాజ్యం కూడా వెలుగు చూపించలేకపోయింది. అలాగే రజనీకాంత్ కొచ్చాడియన్ ‘లింగ’ చిత్రం కూడా నిరుత్సాహపర్చింది.

01/25/2016 - 21:23

‘మనం ఏ పనిని అద్భుతంగా చేయగలమో మనకు మనమే గమనించాలి. అప్పుడే ఏ పని చేతకాకపోయినా, అవకాశాలు రాకపోయినా ఆ పనిని చేసుకుని బ్రతకొచ్చు’ అని సులభంగా చెప్పేస్తోంది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఓ సినిమా హిట్టవ్వడం, ఫట్టవ్వడం అనేది మన చేతుల్లో ఉండదని. సాధ్యాసాధ్యాలు మనవి కానప్పుడు దానిగురించి బాధపడటం అనవసరమని, ఆ విషయాలపై ఆలోచించి, అనారోగ్యం పాలుకావడం ఉత్త దండగ అంటోంది.

01/25/2016 - 21:09

నర్తనశాల చిత్రంలో -
‘నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి లేరని’ అనే పాట ఎస్ జానకి పాడుతుంటే అద్భుతంగా నాట్యం చేసిన నాట్యమయూరి ఎవరో గుర్తుందా?

01/25/2016 - 21:08

తెలుగు చలన చిత్రాలలో స్వాతంత్య్రం రాకముందు నుండి దేశభక్తిని చక్కగా పాటల రూపంలోనూ, మాటల రూపంలో చెప్పేవారు. స్వతంత్రం రాకముందు అయితే అన్ని చిత్రాల్లో దాదాపుగా దేశ స్వాతంత్య్రం గురించే ఏదోక చర్చ ఉండేది. జానపదాలు, పౌరాణికాలు తప్పితే అన్ని సాంఘిక చిత్రాల్లో దేశభక్తి ప్రబోధం సాగేది. తరువాత స్వాతంత్య్రం సిద్ధించిన ఆనందంతో అనేక చిత్రాల్లో స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి?

01/25/2016 - 20:53

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫిలిమ్‌మేకర్ మహేష్‌భట్ కూతురు అలియాభట్ బాలీవుడ్‌లో వేగంగా దూసుకెళుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్రవేసింది. మొదటి సినిమానుండే గ్లామర్ తారగా తడాఖా చూపుతున్న అలియాభట్, చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు, రొమాంటిక్ సీన్లను వెండితెరపై పండించి ప్రేక్షకులను వేడెక్కిస్తోంది.

01/25/2016 - 20:51

రచన: వెంపటి సదాశివబ్రహ్మం
మాటలు:
కొడాలి గోపాలరావు
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
కళ: గోఖలే
నృత్యం:
వెంపటి సత్యం
సంగీతం:
సాలూరి రాజేశ్వరరావు

01/25/2016 - 20:31

ఒకప్పుడు బాలీవుడ్ కిస్‌ల కింగ్‌గా పేరుపొందిన ఇమ్రాన్‌హష్మీతో దాదాపు గంటపాటు లిప్‌లాక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. సినిమాలో ఏదైనా సీన్ బాగా రావాలంటే రిహార్సల్స్ చేస్తే పరవాలేదు.. కానీ రొమాంటిక్ సీన్లకోసం రిహార్సల్స్ చేయడం సరైన పద్ధతికాదని బాలీవుడ్ సినీ జనాలే చెబుతున్నారు. పవన్‌కళ్యాణ్ సరసన తీన్‌మార్‌లో హీరోయిన్‌గా నటించిన కృతికర్బంద ఈ రొమాంటిక్ సీన్‌కోసం రిహార్సిల్ చేసిందట.

01/22/2016 - 01:59

ప్రేమకు మరణం లేదు. దానికి ఎల్లలు లేవు. కులమతాలు అసలే లేవు అంటూ అలలపై నాట్యమాడే అందమైన ప్రేమికుల అనుభూతులను చక్కనైనా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించిన సీతాకోక చిలక సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందంటే ఆ పాటల స్థాయి ఎలాంటిదో అర్థం అవుతుంది. వేటూరి కలం నుండి జాలువారిన పాటలన్నీ అమృతపు సోనలే.

Pages