S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/22/2016 - 01:45

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా రామాపురానికి -సినీ కళా చరిత్రలో ప్రత్యేక పేజీని కల్పించిన నటుడు అక్కినేని. పున్నమ్మ కడుపున పుట్టి పుణ్యమూర్తిగా ఎదిగిన వ్యక్తి. చదువుకునే స్థోమతులేని ఇంట పుట్టాడు. కానీ -తననే పదిమందీ చదువుకునే స్థాయికి ఎదిగాడు. నాటక రంగానికి ఆకర్షితుడై -బాల్యంలోనే స్ర్తిపాత్రలతో అలరించిన అక్కినేనికి -1941లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్ర దొరికింది.

01/22/2016 - 00:33

అమాయకత్వాన్ని అందమైన పోతపోస్తే అదే -సురభి. పక్కింటి పిల్లలా కనిపించే ఈ క్యూటీ కోరికలు మాత్రం వేరుగా ఉన్నాయి. వీరోచిత పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టమంటోంది -ఈ అమాయక అందం. అంతేకాదు, చారిత్రక చిత్రాల్లో ఛాన్సిస్తే చెలరేగిపోతానని కూడా అంటోంది. తెలుగు తెరమీద రెండు చిత్రాల్లో (బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా) తళుక్కుమన్న ఈ పంజాబీ అందానికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుతున్నాయి.

01/22/2016 - 00:32

మనం ఏం పనిచేస్తున్నాం అన్నది ముఖ్యంకాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మన బుర్రను ఫ్రెష్‌గా ఉంచుకుంటున్నామా లేదా అంటోంది శృంగార నాయిక సన్నీలియోన్. ఆమె చేసే పనికి చెప్పే మాటలకి ఎక్కడా పొంతన ఉండదు కదూ. ఇంకా వినండి. గతం గురించి తానెప్పుడూ బాధపడనని, ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండడానికే ప్రయత్నిస్తానంటోంది.

01/22/2016 - 00:27

కథ:
సముద్రాల జూనియర్
స్క్రీన్ ప్లే:
సముద్రాల (జూ.),
యోగానంద్, సీతారామ్,
ఫొటోగ్రఫి: బిఎస్ జాగీర్దార్
కళ:
ఘోడ్‌గాంకర్

సంగీతం:
ఘంటసాల.

01/22/2016 - 00:03

ప్రతి శుక్రవారం పాఠకులను అలరిస్తున్న వెనె్నల సినిమా ప్రత్యేక అనుబంధం ఇక (జనవరి 26) నుంచి ప్రతి మంగళవారం అందుతుంది. పాఠకులు గమనించగలరు.

-ఎడిటర్

01/22/2016 - 00:00

మొదట్లో కొద్దోగొప్పో అవకాశాలను మిస్ చేసుకున్నా ఇప్పుడు మాత్రం వరుసబెట్టి చిత్రాలను పట్టేస్తోంది అందాల నాయిక అంజలి. వెంకటేష్‌కు జోడీగా నటించాక పెద్ద హీరోల సరసన ఆమె నప్పడంతో అలాంటి పాత్రలు ఆమెనే వెదుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ సరసన నటించింది. త్వరలో బాలయ్య వందో చిత్రంగా ఆదిత్య-999 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

01/15/2016 - 05:38

తారాగణం:
ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థి, మధుబాల తదితరులు
సంగీతం:
దేశీశ్రీ ప్రసాద్
నిర్మాత:
బివిఎస్‌ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సుకుమార్

01/15/2016 - 05:19

బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన మాతృత్వ మధురిమలతో తడిమి ఈ లోకాన్ని పరిచయం చేసేది అమ్మ. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను ఇచ్చాడని, కొంతమంది కవులు చెబుతారు. మాతృదేవోభవ అని ముందుగా అమ్మనే స్మరిస్తాం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మ గూర్చి తెలిపే సినిమాలు తెలుగు పరిశ్రమలో చాలా తక్కువే ఉన్నాయి.

01/15/2016 - 05:13

కృష్ణంరాజు, సుమన్‌లు నటించిన చిత్రం ‘ప్రాణస్నేహితులు’. ఈ చిత్రంలోని పాట ‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా..’ ఈ పాట వింటుంటే బాల్యంనుంచీ ఇప్పటివరకూ మనకుగల స్నేహితులు గుర్తుకు వస్తూ ఉంటారు. జీవితంలో స్నేహానికుండే విలువను ఈ పాట తెలియజేస్తుంది. కుటుంబ బంధం తర్వాత అత్యంత విలువ ఇచ్చే బంధం స్నేహబంధం. ఈ పాటలో ఎన్ని సిరిసంపదలున్నా అవేవీ స్నేహానికన్నా మిన్నకాదు అని చెప్పిన భావం అద్భుతం.

01/15/2016 - 05:09

దర్శకుడు కావాలనుకున్నాడు.
నటుడిగా యు టర్న్ తీసుకున్నాడు. తరుణ్‌తో ‘నువ్వులేక నేను లేను’,
కళ్యాణ్‌రామ్ తొలి చిత్రంగా
‘తొలిచూపులోనే...’కు దర్శకత్వం వహించి, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్న కాశీ విశ్వనాథ్‌తో
చిట్‌చాట్.

Pages