S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/16/2019 - 20:53

ఈ మాటన్నది వేరొకరెవరో కాదు.
సాక్షాత్తూ ఈనాటి ‘లయన్’ బాలకృష్ణ తండ్రి యన్‌టి రామారావే. ఇది ఏ సందర్భంలో ఎవరితో అన్నారో ఎంత ఎమోషనల్‌గా అన్నారో తెలుసుకోవాలంటే 1980 ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లవలసిందే!

03/09/2019 - 23:17

చిరంజీవికి సీన్ వినిపిస్తున్న బాపినీడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని
తన నివాసంలో విజయ బాపినీడు తుది శ్వాస విడిచారు. జ్ఞాపక నివాళిగా ఈ వ్యాసం
*

03/09/2019 - 23:08

తల్లి కడుపునుంచి బయటపడింత్తర్వాత -బిడ్డ ప్రయాణమెటో? కన్న తల్లి కూడా చెప్పలేదు. కానీ, ఆ తల్లి కడుపున ఆ బిడ్డను వేస్తూనే -వాడి తలరాత గ్రాఫ్‌ను డిజైన్ చేసినవాడొకడుంటాడు. ఆ విషయమూ మనిషికి ముందు తెలీదు. జీవితానికి అర్థం తెలిసిన తరువాతే -ఆ గ్రాఫ్‌ను డిజైన్ చేసిన వాడి అడ్రస్ దొరుకుతుంది. ఆ లైఫ్ డిజైనరే -సంకల్పమూర్తి. తరచి తరచి చూస్తే వాడి రూపాన్నీ చూడొచ్చు.

03/09/2019 - 22:59

చారిత్రక అంశంతో కూడిన పదహారణాల తెలుగు చిత్రం -శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణుకథ. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన సినిమా. తెలుగువారి శాసనాన్ని ఏకం చేయటానికే అన్నట్టు ఆనాటి కళాకారులు కలిసికట్టుగా పనిచేసి విజయపతాక ఎగురవేశారు ఈ సినిమాతోనే. శంభూఫిలిమ్స్ పతాకంపై నిర్మాత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి నిర్మిస్తే, ఎకె శేఖర్ దర్శకత్వం వహించారు.

03/09/2019 - 22:57

మావూరు మదరాసు/ నా పేరు రామదాసు -అంటూ కొసరాజు రాఘవయ్యచౌదరి రాసిన పాటంటే నాకు చాలా ఇష్టం. దేవత చిత్రం కోసం గాయని ఎల్‌ఆర్ ఈశ్వరితో కలిసి నటుడు పద్మనాభం స్వయంగా పాడిన పాట ఇది. కామెడీ ట్రాక్‌లో రికార్డు చేసినా -పాట మంచి హుషారుగా వైవిధ్యంగా సాగడమే కాదు, సినిమాకు ఓ మంచి హిట్ సాంగ్‌గా నిలిచింది. పద్మనాభం సొంత బ్యానర్ రేఖామురళీపై దేవత చిత్రాన్ని నిర్మించారు.

03/02/2019 - 20:51

1955లో విడుదలైన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ పాట నాకు వల్లమాలిన ఇష్టం. ఇప్పటికీ ఆ పాట ఎక్కడవిన్నా, చానెల్‌లో చూసినా మనసు ద్రవించి కళ్లవెంట నీళ్లు సుడులు తిరుగుతాయి. పాట నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే -కుటుంబ భారం మోయలేక ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి తండ్రి (ఎస్వీఆర్) ఎక్కడికో వెళ్లిపోతాడు. పెద్దదైన అక్క (జూనియర్ శ్రీరంజని) తన ఇద్దరు తమ్ముళ్లను సాకుతుంది.

03/02/2019 - 20:50

నందమూరి తారకరామారావు ప్రజానాయకుడిగా, ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్న రోజులలో తనలోని కళాతృష్ణను తీర్చుకునే ప్రయత్నంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన బహుచక్కని పౌరాణిక చిత్ర రాజం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’.

03/02/2019 - 20:48

‘మూవీ మొఘల్’ అనిపించుకున్నాడంటే అందుకు రామానాయుడికి చాలా గొప్ప పునాది వుంది. నాయుడుగారు మొదట సినిమాని ప్రేమించాడు. తర్వాతే సినిమాని నిర్మించాడు. సినిమా నిర్మాణంలో వున్న ఇరవై నాలుగు విభాగాల మీద సంపూర్ణమైన అవగాహన వున్నవాడు. అన్నిటికంటే ముఖ్యంగా తను నిర్మాతగా మారిన తొలిరోజుల్లో విజయ వాహినీ స్టూడియోస్ అధినేత నాగిరెడ్డి దగ్గర దాదాపు శిష్యరికమే చేశాడు. నాగిరెడ్డిగారి మీద రామానాయుడి ప్రభావం...

04/20/2019 - 22:39

నాని- విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం లాంఛ్ అయింది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారు.

02/23/2019 - 21:36

అది ఏడవ దశకం.. ద్వితీయార్థం.

Pages