S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2018 - 05:42

భిక్కనూరు, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకులను చూసి చలించి పోయిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారనీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురి కోసం కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు.

09/22/2018 - 05:44

సిద్దిపేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని.. కేసీఆర్ ఆమరణ దీక్ష.. ప్రజలు పోరాటంతో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటేనే..

09/22/2018 - 05:48

కట్టంగూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ముందుకు వస్తున్నాయని, వారి కూటమిని ప్రజలంతా మాయకూటమిగా భావిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

09/22/2018 - 05:24

చింతపల్లి, సెప్టెంబర్ 21: తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు వారి అభీష్టం మేరకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై కొట్టి ఈ నెల 26న కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ ప్రకటించారు.

09/22/2018 - 05:23

కరీంనగర్, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం వేకువఝాము నుంచి రాత్రి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరు నుంచి ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సామాన్య జనజీవనం కొంతమేర స్తంభించింది.

09/22/2018 - 04:45

ఐరాల, సెప్టెంబర్ 21: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కాణిపాకం వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉభయదేవేరులతో కలసి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసారు.

09/22/2018 - 04:46

తిరుపతి, సెప్టెంబర్ 21: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీవారి పుష్కరణి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారు జామున 5 నుంచి 7.30 గంటల వరకు స్వామి వారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది.

09/22/2018 - 05:35

రాయ్‌పూర్: మావోయిస్టులు నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని సమర్థించే విధంగా ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు అర్బన్ నక్సల్స్ కుట్రపన్నారని ఆయన ఆరోపించారు.

09/22/2018 - 04:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్షం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మహాకూటమికి గండి పడింది.

09/22/2018 - 04:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దుష్ట పాకిస్తాన్‌తో సమావేశాలు, చర్చలు జరపలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో భారత, పాకిస్తాన్ దేశాల విదేశీ మంత్రుల మధ్య జరగవలసిన సమావేశం రద్దయింది.

Pages