S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/24/2018 - 23:53

రోబోలో రజనీతో కనిపించి అలరించిన మాజీ ప్రపంచ సుందరి సీక్వెల్‌లోనూ మురిపిస్తుందనే అనుకున్నారు. కాకపోతే, సీన్లోకి అమీజాక్సన్ రావడంతో తరువాత ఆ విషయమే మరుగునపడింది. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతున్న టైంలో మళ్లీ ఐశ్వర్య పేరు వినిపిస్తోంది. సీక్వెల్ ప్రాజెక్టులో లేకున్నా -స్క్రీన్ మీద ఐశూ కనిపించడం ఖాయమన్న కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

11/24/2018 - 20:48

ఒక వ్యక్తి జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారాన్ని గుదిగుచ్చి బయోపిక్ అనడం టాలీవుడ్‌లో పరిపాటిగా మారుతోంది. నడుస్తున్న చరిత్రలోని వ్యక్తులపైనా సినిమాలు తీసేస్తూ -ఆయా వ్యక్తుల బయోపిక్‌లంటూ ప్రస్తావించడం చూస్తుంటే నవ్వొస్తోంది. ఒక టైంకి ఒక వ్యక్తిపై సినిమా తీసేస్తే -సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ వ్యక్తి జీవితం సినిమా క్లైమాక్స్ మాదిరే ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు.

11/03/2018 - 20:54

ప్రస్తుతం రాజకీయం కూడా వేడెక్కింది. దేశంలొని కొన్ని రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నాయకులూ ఎవరి ప్రచారంలో వాళ్ళు బిజీ అయపోయారు. ఇప్పటికే నువ్వా నేనా తరహాలో ప్రచారం కావిస్తున్నారు. ఇక మహా కూటమి ఎన్నికల లిస్ట్ ప్రకటించిందంటే.. ఈ ప్రచారం మరింత రంజుగా మారే అవకాశం లేకపోలేదు.

10/27/2018 - 20:29

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ ఉన్న వ్యవస్థను ఓన్ చేసుకుంటున్నారే తప్ప, చిన్న చిత్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమను విస్తృతపర్చే పరిస్థితి కనిపించడం లేదు.

10/21/2018 - 02:00

పక్కింటి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమె తాజాగా రామ్‌తో కలిసి ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటించింది.

10/20/2018 - 22:37

=====================
జగపతిబాబు -కొనే్నళ్ల క్రితం వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇన్నోసెంట్ పాత్రల హీరో. ఇప్పుడు స్టార్ హీరో చిత్రాలను సగం తన భుజస్కందాలపై మోస్తున్న -విలన్. హీరోగాకంటే విలన్‌గా సక్సెస్ అయిన చాలామంది నటుల్లో జగపతిబాబు ట్రాక్ వేరు.
====================

10/13/2018 - 20:41

ఎన్టీఆర్- త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో లేటెస్టుగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్ల దిశగా యునానిమస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కథ, మాటలు ఎంత కీలకమో, తమన్ అందించిన సంగీతం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించావని అంటున్నారని చెప్పాడు తమన్. సంగీత దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

10/06/2018 - 23:53

త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి దాదాపు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి సమయంలో నచ్చిన కథ ఎంచుకోవడంకంటే.. మా కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా ఆశిస్తారో అలాంటి కథతో సినిమా చేసాం. త్రివిక్రమ్‌తో సినిమా నాకో కొత్త అనుభూతి*
*
త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తున్నాడు జూ. ఎన్టీఆర్. సినిమా 11న విడుదలవుతున్న సందర్భంలో మీడియాతో ఎన్టీఆర్ ముచ్చట్లు.

10/06/2018 - 23:28

8.10.1918- 8.10.2018
*
పేకేటి శివరామ్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
*
ఏ రంగంలోనూ మహోన్నత ఖ్యాతికి

09/29/2018 - 20:22

విమర్శ -సినిమాను చంపేస్తోంది. ఒక వర్గం వాదన. విమర్శ -చెత్త సినిమాలకు దూరం పెడుతుంది. మరోవర్గం వాదన. ఏది నిజం? అన్న ప్రశ్నకు డిజిటల్ యుగంలో కచ్చితమైన సమాధానం దొరక్కపోవచ్చు. ఎవరి వాదన వారిదనుకోవాలి. కాకపోతే -ప్రస్తావనంటూ వచ్చిన తరువాత ప్రశ్నించుకోవడం, సమాధానపడటం ఎప్పుడూ జరిగేదే. ‘రివ్యూ’ అన్న రెండక్షరాలను చాలాకాలంగా సినీవర్గం బలంగానే వ్యతిరేకిస్తోంది.

Pages