S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

04/01/2018 - 04:11

1907లో జన్మించిన టి.ఆర్.సుందరం, 1933లో సేలంలో ఏంజిల్ ఫిలింస్‌లో చేరి 1937లో దాన్ని కొని మోడరన్ థియేటర్స్‌గా మార్చారు. ‘సతీ అహల్య’తో నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. దక్షిణ భారతదేశంలో ఒకే పతాకంపై, 100 చిత్రాలు రూపొందించిన ఏకైక నిర్మాత టి.ఆర్.సుందరం.

03/24/2018 - 21:51

చెరుకూరి ప్రకాశరావు 22-04-1926న కృష్ణా జిల్లా ‘పెరిశేపల్లి’లో జన్మించారు. కొంతకాలం ఎగ్జిబిటర్‌గా పనిచేసి, మరికొంతకాలం నిర్మాత, దర్శకులు కె.ఎస్.ప్రకాశరావుగారి ‘్ఫలిం ఆర్ట్ పిక్చర్స్ పంపిణీ’ ఆఫీస్‌లో, తరువాత రేవతి పబ్లిసిటీస్ కొంతకాలం నడిపారు. 1957లో ‘వనంగాముడి’అనే తమిళ చిత్రాన్ని తెలుగులో, ‘తలవంచని వీరుని’గా డబ్బింగ్ చేశారు.

Pages