S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 21:51

తెలంగాణ పోరాట వారసత్వం
-జి.రాములు
వెల: రూ.25/-
ప్రతులకు: నవతెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ఎం.హెచ్.్భవన్, ప్లాట్ నెం.21/1,
అజామాబాద్,
హైదరాబాద్-20.
040-27660013

12/02/2016 - 21:47

వేదిక
-కోసూరి ఉమాభారతి
వెల: 150 రూ.లు
లభించేచోటు అమెరికాలో వంగూరి ఫౌండేషన్,
ఇండియాలో నవోదయా
బుక్‌హౌస్,
ఆర్యసమాజ్, హైదరాబాద్ .
**
కోసూరి ఉమాభారతి ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రస్తుతం ఈమె అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్నారు.
ఓ నృత్యకళాకారిణి జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఈ వేదిక.. సరళమైన భాష, చక్కటి శిల్పం, చదివించే గుణం ఉన్న నవల.

12/02/2016 - 21:45

బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు-మొదటి సంపుటి.
పేజీలు: 240.
వెల: రు.150/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, తెలంగాణలోని
అన్ని బ్రాంచీలు.
**

12/02/2016 - 21:44

సాధిత (సాహిత్య వ్యాసాలు)
- పుటలు: 190.. వెల: 195/-
ప్రతులకు: సిక్కోలు బుక్‌ట్రస్ట్, ఎంఐజి-1000,
జిల్లా పరిషత్ ఎదురుగా, హౌసింగ్‌బోర్డు కాలనీ, శ్రీకాకుళం-532001, సెల్-9989265444.
**

12/02/2016 - 21:27

సవతి కొడుకు చేసిన నేరాన్ని కాచినంత మాత్రాన ఏమవుతుంది? చిన్న తప్పుకి తగని పెద్ద శిక్ష విధించడం తగవా? యముడు తనపైకి పాదం చాచగా కనికరం ఇసుమంతయినా లేక కంటికొసలు కెంపు కదురుగా క్రోధంతో చూసి ఆ బాలుడైన యముడి పాదం తెగిపడాలని శపించింది.

12/02/2016 - 21:26

కం అపకీర్తి బొందుట క
ష్టపుబని గాదొక్క గడియ చాలును గీర్తి
నిపుణత వహింపవయును
జపల గుణములెల్ల బాసి చనగకుమారీ!

12/02/2016 - 21:25

‘‘ఏవో నాలుగు పేర్లు చెబుదూ.. నువ్వు పేరు సరిగ్గా చెపితే నీకు నేను బహుమతేవీ ఇవ్వబోవడంలేదుగా!’’ అంది సాహిత్య.
‘‘నీపేరు సాహిత్య కాబట్టి.. ఆయన పేరు నిరక్షరరావా..?’’’
‘‘చాల్లే... తెలివితేటలు.. అటువంటి పేరు అసలెవరికైనా వుంటుందా?’’ అంది సాహిత్య.
‘‘నీ సమక్షంలో.. నా బుర్ర అసలు పనిచేయదు సాహిత్యా. అందుకే క్లూ ఇమ్మని అడిగాను’’ అన్నాడు సామ్రాట్ తన తప్పేం లేదన్నట్టుగా.

12/02/2016 - 21:21

మనిషి స్థాయి ఏమిటో అతని మాటలవలన ఎరుగగలరు. అధికముగా మాట్లాడిన వదరుబోతని, మాట్లాడనిచో ముంగి అని అందురు. జ్ఞానులు మితభాషిణులు, మూర్ఖులు అతి ప్రసంగము చేయుదురు.

12/02/2016 - 21:17

నాగార్జున హథీరామ్‌బాబాగా నటిస్తున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం తరువాత ప్రిస్టేజియస్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, విమల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

12/02/2016 - 21:15

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై వి.శశిభూషణ్ దర్శకత్వలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. సంజయ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

Pages