S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:42

ముంబయి, జూలై 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 92.72 పాయింట్లు పుంజుకుని 27,803.24 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.10 పాయింట్లు పెరిగి 8,541.20 వద్ద నిలిచింది.

07/23/2016 - 00:40

మక్తల్, జూలై 22: జిల్లాలో పూర్తిగా వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరందించే జిఓ.నెం 69 ప్రకారం వెంటనే నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు.

07/23/2016 - 00:40

షాద్‌నగర్, జూలై 22: గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులనే నేడు టిఆర్‌ఎస్ మంత్రులు ప్రారంభిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి విమర్శించారు. శుక్రవారం బాలానగర్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.

07/23/2016 - 00:39

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణా పుష్కరాల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. అందులో బాగంగా శుక్రవారం జిల్లా యంత్రాంగం కృష్ణా పుష్కరాల ఘాట్లవైపు యాత్రతో బయలుదేరారు. అదేవిధంగా మంత్రులు సైతం పుష్కరాల పనులపై దృష్టిపెట్టి కృష్ణానది తీరాన పర్యటించారు.

07/23/2016 - 00:38

కొత్తకోట, జూలై 22: ఆంధ్ర నాయకులు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీం కోర్టులో కేసు వేస్తే కేసు పాలమూరుకు అనుకులంగా వచ్చిందని రాకేట్ స్పీడుతో పాలమూరు ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భీమా లిఫ్ట్-2 టన్నల్ 1 వద్ద మోటార్లను రన్ చేసి నీటిని విడుదల చేశారు.

07/23/2016 - 00:37

మానవపాడు, జూలై 22: ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తయారైందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. గద్వాల జిల్లా సాధన కోసం చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు శుక్రవారం ఉండవెల్లి నుంచి బూడ్దిపాడు వరకు కొనసాగింది. ముందుగా వైష్ణవి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పాదయాత్రను కొనసాగించారు.

07/23/2016 - 00:34

గరిడేపల్లి, జూలై 22 : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎల్-27) తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉందని గోదావరి జలాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులోని సాగర్ ఎడమ ప్రధాన కాల్వపై ఉన్న ఎల్-27 ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం నిపుణలతో కలిసి సందర్శించారు.

07/23/2016 - 00:33

నకిరేకల్, జూలై 22: గుజరాత్‌లో మూడురోజుల క్రితం చనిపోయిన జంతు చర్మాలను తీస్తున్న దళితులపై హిందూ మనోన్మాద శక్తులు దాడులు చేయడాన్ని ప్రజలంతా ఖండించాలని పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సతీష్ పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయపు దాడులపై పివైఎల్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం జిల్లా సదస్సును నిర్వహించారు.

07/23/2016 - 00:31

నూతనకల్, జూలై 22: మండలంలోని పోలుమల్ల గ్రామానికి చెందిన రాగిరి లావణ్య(22) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఇంట్లో లావణ్య ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి ఆమెపై దాడి చేసి గొంతుకు చున్నీ బిగించి, చేతి మణికట్టుపై గాయపరిచి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు.

07/23/2016 - 00:30

నల్లగొండ, జూలై 22: పుష్కర ఘాట్‌లు, రోడ్ల పనులు ఈ నెల 28వ తేదిలోగా పూర్తి చేయాలని కృష్ణా పుష్కరాల పర్యవేక్షణా ప్రత్యేకాధికారి, ఇరిగేషన్ కార్యదర్శి ఐఏఎస్ వికాస్‌రాజ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ పుష్కరాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.

Pages