S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:01

శంఖవరం, జూలై 21: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారి సన్నిధి రత్నగిరిపై పనిచేస్తున్న వ్రత పురోహితులు ఇద్దరిని దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు గురువారం సస్పెండ్‌చేశారు. మొదటి శ్రేణి వ్రత పురోహితుడు మొక్కరాల రామకృష్ణ వైదిక నియమావళి పాటించడంలో అనుచితంగా ప్రవర్తించినట్టు గుర్తించారు.

07/23/2016 - 00:00

ఐ పోలవరం, జూలై 21: హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పాఠశాల నుండి బుధవారం అదృశ్యమైన ఇద్దరు బాలికలు వడకుర్తి మాధవి (13), వైష్ణవి (5) కాకినాడ రైల్వే స్టేషన్‌లో గురువారం ప్రత్యక్షం అయ్యారు. ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మాధవి, వైష్ణవిని బంధువులో కోసం స్టేషన్‌లో నిరీక్షిస్తున్న యానాంకు చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం గమనించారు. బాలికలను పిలిచి ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు.

07/22/2016 - 21:47

విద్యార్థి వ్యాసాలు
-ఒంటెద్దు
రామలింగారెడ్డి
వెల: రు.100/-
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజయవాడ
మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు
***

07/22/2016 - 21:44

శ్రీ హనుమ సీతాదేవి
దివ్య దర్శనము
సుందరకాండలోని-ఉషః
ఖండానికి మల్లంపల్లి శరభేశ్వరశర్మగారి వ్యాఖ్య ఆధారము
రచయిత: జె.వెంకటేశ్వరరావు
వెల: రూ.100/-
ప్రతులకు-రచయిత,
శ్యామలానగర్, 1వలైను, మూడవ ఇల్లు,
గుంటూరు 522006
***

07/22/2016 - 21:42

జ్వలనం (మల్లెమాల కథలు-7)
డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత,
సింహపురి కాలనీ రోడ్ నెం.3, కడప
***

07/22/2016 - 21:40

‘్భలే మంచి చౌక బేరము’ హాస్య కథానికలు
సింహప్రసాద్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
***

07/22/2016 - 21:40

ఆవేశం అన్ని అనర్థాలకు మూలం. ఈ భూ ప్రపంచంలో అన్ని జీవరాశులకన్నా మనిషి చాలా తెలివిమంతుడు. మంచి చెడు విచక్షణా జ్ఞానం కలిగిన ఏకైక జీవి. అంతరిక్షానికి అవలీలగా ఎగిరిపోయాడు. అధఃపాతాళం అంతు చూశాడు. నిరంతరం ఏదో కనుగొనాలన్న తపనతో అనే్వషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషి ఒక్కొక్కసారి తనే అన్నీ మర్చి అశాశ్వతమైన భౌతిక సుఖాలకోసం అనవసరంగా ఆవేశానికి లోనై మానవత్వం మర్చి మనిషిగా మాయమైపోతున్నాడు.

07/22/2016 - 21:37

అంతటితో తృప్తిపడకుండా పురద్వారం చేరి పాంచజన్యం పూరించాడు పద్మనాభుడు. అపుడు రుద్రుడి భూత పరివారమంతా, రుద్ర గణాలన్నీ, అగ్నాయుధాలు ధరించి అపారమైన సేనలను సృష్టించుకొని, బాణుడి అశేష పారావారమైన చతురంగ బలాలలకు బాసటగా యుద్ధరంగానికి విజృంభిస్తూ వచ్చాయి. బాణుడి సైన్యాలు శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్నులపై ఎడతెగకుండా బాణవర్షం కురిపించాయి. బాణుడి సైన్యాలకు లయకాలాంతకుడైన శూలపాణి ప్రమథ గణాలు కూడా తోడైనాయి.

07/22/2016 - 21:36

హైదరాబాదు సంస్థానంలో
రాజకీయ చైతన్యం..
విద్యార్థి యువజనుల పాత్ర (1938-1956)
- ఎస్.ఎమ్.జవాద్ రజ్వీ
పుటలు: 110; వెల: రు.70/-
ప్రతులకు: నవచేతన బుక్‌హౌస్ వారి అన్ని శాఖలు
హైదరాబాదు.
***

07/22/2016 - 21:26

‘తేనె చంద్రుడు’ సింహప్రసాద్ ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
***

Pages