S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 21:33

హైదరాబాద్, మే 28: మహానగరాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించనున్న వార్డు కమిటీలను వీలైనంత త్వరలో నియమిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడినానంతరం ఆయన తన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ కోరంకు కావల్సిన సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవటం వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

05/29/2016 - 21:31

హైదరాబాద్, మే 28: మహానగర పాలక సంస్థ నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణ వంటి అంశాలతో పాటు కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాల్లో ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు ఎన్నుకోవల్సిన వార్డు కమిటీల ఎన్నికకు మరింత సమయం పట్టేలా ఉంది. ఇందుకు సంబంధించి శనివారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మరో సారి అర్దాంతరంగా వాయిదా పడింది.

05/29/2016 - 21:28

జర్మన్‌లోని పశు వైద్యురాలు అయిన డా.ఇల్సె కొహ్లెర్ ఏడాదిలో సగం రోజులు భారతదేశంలోని థార్ ఎడారిలోనే గడిపేస్తుంది. రాజస్థానీ సంపద అయిన ఒంటెలను, వాటినే నమ్ముకుని జీవించే తెగల ప్రజలను రక్షించడమే ఈ జర్మన్ డాక్టర్ ధ్యేయం.

05/29/2016 - 21:25

ట్రాన్సిస్టర్ అన్నది ఒక రకమైన సెమీ కండక్టర్. ఇది లేకుండా కంప్యూటర్‌తో సహా ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవీ పని చేయవు. వేర్వేరు రకాల భిన్నమైన ట్రాన్సిస్టర్లు ఉన్నప్పటికీ అన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్‌కు సంబంధించిన ఒక ఘనపు ముక్క మరియు ఒక బాహ్య వలయానికి కనెక్ట్ అయి ఉన్న కనీసం మూడు టెర్మినల్‌లతో కూడి ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక నిరోధకత గల ఒక పదార్థం గుండా విద్యుత్‌ను ప్రవహింపజేస్తుంది.

05/29/2016 - 21:23

ఆద్యంత్ పుట్టిన రోజు జరుపుకున్న మర్నాడు వాడిని తల్లి అడిగింది.
‘నిన్న నువ్వు ఆరు తప్పులు చేసావు. నిన్న నీ పుట్టినరోజు కదా? చెప్తే బాధపడతావని వాటిని నిన్న నీకు చెప్పలేదు. అవేమిటో తెలుసా?’
‘తెలీవు. ఏమిటవి?’ ఆద్యంత్ అడిగాడు.
‘నేను నీకు జాబితాని, డబ్బుని ఇచ్చి దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకు రమ్మంటే ఏమన్నావో గుర్తుందా?’

05/29/2016 - 21:12

తిరుపతి:ఆంధ్రప్రదేశ్‌నుంచి రాజ్యసభ అభ్యర్థిగా రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు పేరును బిజెపి అధిష్టానం ప్రతిపాదించగా మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందుకు ఆమోదం తెలిపారు. మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక టిడిపి తరపున పుష్పరాజ్ పేరును ఖరారు చేశారు. మహానాడు సందర్భంగ ఆదివారం సాయంత్రం సమావేశమైన టిడిపి పొలిట్‌బ్యూరో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

05/29/2016 - 21:12

ప్రశ్న: కుజుడు స్వక్షేత్రంలో వుంటే కుజదోషం ఉంటుందా? వుండదా?
దువ్వూరు యాజులు (విజయవాడ)

05/29/2016 - 21:12

రామారావు (రాజోలు)
ప్రశ్న: మా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత స్లాబ్ లెవల్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇలా జరిగి ఐదు నెలలైంది. ఎంత ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందుకు జరగడం లేదు.

05/29/2016 - 21:02

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
....................................................................

05/29/2016 - 20:48

పెళ్లైన బ్యాచిలర్ మోదీ

Pages