S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/27/2016 - 22:31

‘‘ఊరికి అరిష్టం పోవడానికి మామూలు ముఖం పనికిరాదు. నీలాంటి ముఖం ఉండాలి. నువ్వు నాకు నచ్చావ్’’ అంది మాత.
అవకాశం వదులుకోలేదు రాజా. ‘‘దేవతలా ఉన్నారు. మీరున్నచోట అరిష్టమెందుకొస్తుందమ్మా! నాతో అలా అన్నారు కానీ- యమ నన్నిక్కడికి పంపడంలో వేరే ఏదో ఉద్దేశ్యముందని నా అనుమానం’’ అన్నాడు.
‘‘ఆయన నీకేం చెప్పారో చెప్పు. ఆయన ఉద్దేశ్యం నేను పసికడతాను’’ అంది మాత నమ్మకంగా.

05/27/2016 - 22:29

మేరు పర్వతం చరియపై మహామేఘం ఒకటి జడివాన కురిపించినట్లు గరుత్మంతుడిపై అధిరోహించి ఉన్న శ్రీకృష్ణ, సత్యభామలను వాళ్ళు బాణవర్షంతో కప్పివేశారు. అపుడు వైనతేయుడు తన రెక్కలు విదిల్చి ఆ బాణ పరంపరలను తునాతునకలు చేశాడు. శ్రీకృష్ణుడు తన పంచాయుధాలు ప్రయోగించి అశేష రక్కసి సమూహాలను పొలియింపజేశాడు.

05/27/2016 - 22:27

మానవుడు సంఘజీవి. సంఘం లేని మానవుని జీవితాన్ని ఊహించలేము. మానవుడు సంఘంలో పలువురితో కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఏవో కొన్ని కారణాల చేత అప్పుడప్పుడు మనఃస్పర్థలు, భేదాభిప్రాయాలు, కోపతాపాలు రావడం సర్వసాధారణం. అలాగే నలుగురితో కలిసి జీవించడంవలన సంతోషము, సుఖము కలగడం కూడా సర్వసాధారణమే.

05/27/2016 - 21:41

పరుగులాంటి నడకతో ఆయాసపడుతూ బ్యాంకు బ్రాంచ్‌లోకి అడుగుపెట్టిన సబ్ మానేజర్ మూర్తి.. ఓవైపు కొలీగ్స్‌కి విష్ చేస్తూ.. చీఫ్ కాబిన్‌వైపు ఓ లుక్కేసి... బాస్ దృష్టిలో పడకపోవటతో, ‘‘హమ్మయ్యా.. ఫైవ్ మినిట్స్ లేట్ అయినా యముడి దృష్టిలో పళ్ళేదు’’ అనుకుంటూ హడావుడిగా వెళ్లి తన సీట్లో కూర్చోబోతుండగా.. మందలిస్తూన్నట్టు వినిపించిందో గొంతు..

05/27/2016 - 21:36

- నితిన్

05/27/2016 - 21:33

అమెరికాలో భారత సంతంతికి చెందిన విద్యార్థులు చూపిస్తున్న ప్రతిభాపాటవాలు అబ్బురపరుస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరమళిస్తుందన్నట్లు అక్కడ జరిగే వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న మన చిన్నారులు అబ్బురపరచే విధంగా సమాధానాలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. మొన్నటి మొన్న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో మొదటి మూడు బహుమతులు భారత సంతంతికి చెందిన చిన్నారులే సంపాదించగా..

05/27/2016 - 21:30

తల్లిదండ్రులకు పరీక్షా సమయం వచ్చింది. పిల్లలు పైతరగతికి ప్రమోట్ అయినా, ఒకవేళ ఉద్యోగరీత్యా బదిలీపై మరోచోటికి వెళ్లినా ఎదురయ్యే ముఖ్య సమస్య మంచి స్కూలు ఎంపిక. అసలు పిల్లల ఉజ్జ్వల భవిత తల్లిదండ్రులు ఎంపిక చేసే విద్యా సంస్థపైనే ఆధారపడి వున్నదనేది వాస్తవ విషయం.

05/27/2016 - 21:27

మునగ చెట్టును పెరట్లో పెంచడం వలన ప్రయోజనమే. మునగ ఆకు పప్పుకూరలో వాడడం ఎంతో శ్రేయస్కరం. మునగఆకు ఆకు కూరగా ఉపయోగించడం మంచిదే. విటమిన్ ఏ, మరియూ కంటికి మేలు చేసే గుణం మునగ ఆకులో మెండుగా వున్నాయి. ఆకులో విటమిన్-సి, కాల్షియం అధికంగా ఉన్నాయ. తాజా మునగకాయలో సైతం విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా వున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇవి శరీరానికి మేలు చేస్తాయ.

05/27/2016 - 21:23

సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ మళ్ళీ రామ్‌గోపాల్ వర్మతో కలసి ఓ చిత్రం చేయనున్నారు. సర్కార్, సర్కార్‌రాజ్ చిత్రాలకు సీక్వెల్‌గా ‘సర్కార్-3’ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 1ళ3శ2 ప్రమోషనల్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్‌బచ్చన్ మాట్లాడుతూ..

05/27/2016 - 21:21

‘వెనె్నల’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశంచేసిన కిశోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తరువాత ఎన్నో సినిమాలలో కిశోర్ తన పాత్రల ద్వారా ప్రేక్షకులను నవ్వించాడు. ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వెనె్నల కిశోర్‌కి చిక్కింది. అదేమిటంటే- మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం అయిన ‘కత్తిలాంటోడు’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.

Pages