అంతర్జాతీయం

చెన్నైకి 75 వేల డాలర్ల సింగపూర్ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 5: చెన్నై ప్రజలకోసం సింగపూర్ ప్రభుత్వం 75 వేల డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. ఇదే కాకుండా చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వందలాది మంది మృతి చెందడంతో పాటు భారీఎత్తున ఆస్తినష్టం సంభవించడం పట్ల తాము తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొంటూ సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఒక లేఖ కూడా పంపించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.