తెలంగాణ

ఇద్దరు యువకులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్: ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం సిద్ధుల గుట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.