అక్షరాలోచన

నానీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటు చూసినా
మారని వయ్యారం
కనె్నపిల్ల కులుకు
తల్లికి ధరణికి
ఏ బిడ్డయినా
ఏ విత్తయినా ఒకటే

ప్రతి మనిషికి
చివరికి మిగిలే ఆస్తి
అస్తికలు

నా ఓటు
ఎవరేసుంటారు?
రాకీ గంధర్వులు

అందమైన
అవయవ లోపం
బుగ్గసొట్ట

ఈ కోర్టులో
విజయం సాధిస్తే
కోట్లు టెన్నీస్

మేస్ర్తీ కడతాడట
చెవుల్లేని గోడలు
చెవిలో పుష్పం

భవిష్యత్తులో
బదులు అడిగేది
దాహం చేబదులు
తన్నులు తిన్న తప్పు
నమిలి మింగిన వేము
ఉభయతారకం
*

-మాధవరపు కృష్ణ 8985492283