తెలంగాణ
డివైడర్‌ను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 March 2016
మహబూబ్‌నగర్: అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వెళ్లి వస్తుండగా కారు బోల్తాపడి ఇద్దరు మరణించారు. భూత్పూర్ వద్ద శుక్రవారం ఉదయం డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడింది. హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన విజయ్‌ప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో అలంపూర్ వెళ్లి తిరుగుముఖం పడుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. విజయ్‌ప్రకాష్, మరో మహిళ అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గాయపడడంతో ఆస్పత్రిలో చేర్చారు.