తెలంగాణ

అమీర్‌పేట్-హైటెక్‌సీటీ మెట్రో మార్గం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌మేట ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో గవర్నర్ ఈసీఎల్ నరసింహాన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 10 కి.మీ మెట్రో మార్గంలో తొమ్మిది స్టేషన్లు ఉన్నాయి. పూర్తయిన రెండు మెట్రో కారిడార్లతో కలిపి మొత్తం 56 కి.మీ మేర మెట్రోస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీఎస్ జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.