తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. నేటి సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ బడ్జెట్ ఆమోదంతో ముగిసింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.