అంతర్జాతీయం

బాగ్దాద్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం : 11 మంది చిన్నారుల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని యార్‌మౌక్‌ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదంలో 11 మంది పసివారు సజీవదహనమయ్యారు. నెలలు నిండకుండానే పుట్టి ఆసుపత్రి ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతున్న 11 మంది సజీవదహనమయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఏడుగురు చిన్నారులు, 29 మంది మహిళలను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ సరఫరాలో లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.