తెలంగాణ
భద్రాచలానికి భక్తుల తాకిడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 November 2015
భద్రాచలం: కార్తీక మాసం రెండో సోమవారం, క్షీరాబ్ధి సందర్భంగా భద్రాచలం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి దీపారాధనలో పాల్గొంటున్నారు. గోదావరి మాతకు పసుపు కుంకుమలు, హారతులు సమర్పిస్తున్నారు.