తెలంగాణ

భద్రాద్రిని తీర్చుదిద్దుతాం: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని సిఎం కెసిఆర్ తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఆయన బుధవారం అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి ఆలయం, మాడ వీధులను మార్పు చేసేందుకు పండితులు, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. భక్తజనులకు సౌకర్యాలు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆలయ కరకట్ట, ఇతర ప్రదేశాలను కొత్త డిజైన్లతో అభివృద్ధి చేస్తామని సిఎం తెలిపారు.