తెలంగాణ

బీరంగూడలో బాలుడు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మెదక్ జిల్లా బీరంగూడలో ఓ కానె్వంట్‌లో ఎల్‌కెజి చదువుతున్న ఐదేళ్ల బాలుడు పృథ్వి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. అనుమానితులపై ఆరా తీస్తున్నట్లు రామచంద్రపురం పోలీసులు చెప్పారు.