తెలంగాణ

బస్ భవన్ ముట్టడికి బిజెపి కార్యకర్తల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేతలు, కార్యకర్తలు సోమవారం నగరంలోని బస్ భవన్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.