తెలంగాణ

బస్సుల్లో చోరీలు చేసే ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి పది సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.