తెలంగాణ

కాపీరైట్ యాక్ట్ కింద ఏపీ ప్రభుత్వంపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌ను కాపీ చేశారంటూ ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు సబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.