తెలంగాణ
చైన్స్నాచర్తో పెనుగులాట: మహిళకు గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 May 2016
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్లో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు లాక్కునిపోయాడు. చైన్స్నాచర్తో పెనుగులాడిన ఆ మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.