తెలంగాణ

హైకోర్టు వద్ద పోలీసుల మోహరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల జెఎసి పిలుపు మేరకు బుధవారం ‘చలో హైకోర్టు’ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి లాయర్లు, న్యాయమూర్తులు తరలివస్తున్నందున పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న లాయర్ జయ వింధ్యాలను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.