అంతర్జాతీయం

చైనాకు చేరిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం చైనాకు బయలుదేరారు. ఆయన తొలుత చైనాలోని పారిశ్రామిక ప్రాంతమైన గ్వంగ్స్యూకు చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులను కలుస్తారు. బుధవారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడిని కలుసుకుంటారు. ప్రణబ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆయన వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా చైనా వెళ్లింది.