తెలంగాణ

చిట్టీల పేరుతో రూ. పదికోట్లకు హెడ్మాష్టర్ టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఓ హెడ్మాష్టర్ సుమారు పదికోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. కామారెడ్డిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూసింది. ధర్మారావుపేటలో ప్రభుత్వ హెడ్మాష్టర్‌గా పనిచేస్తున్న బాలచంద్రం చాలాకాలంగా అధిక వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ, ఇటీవల చిట్టీ పాటలను కూడా ప్రారంభించాడు. చిట్టీల పేరిట చాలామంది నుంచి సుమారు పది కోట్ల రూపాయలను వసూలు చేసి ఆదివారం రాత్రి ఈ హెడ్మాష్టర్ అదృశ్యమైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.