తెలంగాణ

చోరీలు చేసి ‘సారీ’ చెప్పిన దొంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఒకే ఇంట్లో ఇరవై రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ చేసిన దొంగ ఇంటి గోడపై ‘సారీ’ అని రాసి పరారయ్యాడు. గత నెల 31న అదే ఇంట్లో అమెరికన్ డాలర్లు, బంగారు నగలు, ఖరీదైన కెమెరాలు, సెల్‌ఫోన్లు ఆ దొంగ దోచుకున్నాడు. మళ్లీ బుధవారం రాత్రి అదే ఇంట్లో దొంగ ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నాడు. ఇంటి యజమాని ప్రదీప్ రంగనాథన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.