తెలంగాణ

సికింథ్రాబాద్ క్లబ్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరోనా భయంతో సికింద్రాబాద్ క్లబ్‌ను మూసివేశారు. 142 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్లబ్‌లో 700 మంది సభ్యులు ఉన్నారు. మొట్టమొదటి సారి కరోనా భయంతో మూసివేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది.