తెలంగాణ

కారు బోల్తాపడి ఆప్కాబ్ చైర్మన్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పహాడిషరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారు జామున కారు బోల్తాపడి ఆప్కాబ్ (ఎపి సహకార బ్యాంకు) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరావు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి, డ్రైవర్ దాసు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ పిన్నమనేనిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యవాణి మర