తెలంగాణ

కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అభీష్టం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల జిల్లా ఆవిర్భావం కోసం తాను పోరాటం చేస్తానన్నారు. జిల్లాల ఏర్పాటు హేతుబద్ధంగా జరగాలని, ఇప్పటికే కొన్ని చోట్ల జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు. గద్వాల జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అరుణ మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా కోసం అవసరమైతే సిఎంను కలిసి తన వాదన వినిపిస్తానన్నారు.