తెలంగాణ

ఎంసెట్-2ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు సిఎం కెసిఆర్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య-ఆరోగ్య శాఖల మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. విధిలేని పరిస్థితుల్లో ఎంసెట్-2ను రద్దు చేయాల్సి వచ్చిందని, పాత హాల్‌టిక్కెట్ల నెంబర్లతోనే ఎంసెట్-3 జరుగుతుందని కెసిఆర్ ప్రకటించారు. జెఎన్‌టియు ఆధ్వర్యంలోనే జరిగే ఎంసెట్-3కి సంబంధించి కొత్త కన్వీనర్, కో-కన్వీనర్‌ల నియామకం జరపాలని ఆయన ఆదేశించారు.