ఈ వారం తార

కాజల్ అగర్వాల్ (పోస్టర్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్టర్
కాజల్ అగర్వాల్

**
ఒకప్పుడు-
శ్రీదేవి, రాధలాంటి హీరోయిన్లు తండ్రితోను తరువాత కొడుకుతోను -స్క్రీన్ రొమాన్స్ చేసిన సిత్రాలున్నాయి. మొదట అక్కినేనితో ఆడిపాడిన శ్రీదేవి తరువాత నాగార్జునతోనూ సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో సినిమా చేసిన రాధ తరువాత బాలకృష్ణతోనో కెమిస్ట్రీ వర్కవుట్ చేసింది. అలాంటి అరుదైన రివర్స్ రికార్డు ఈ ఏడాది కాజల్‌కు దక్కుతోంది. మగధీరలో రామ్‌చరణ్‌తో జోడీకట్టి సెనే్సషనల్ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్, ఇప్పుడు చిరంజీవి రికార్డు సినిమా ‘ఖైదీ 150’తో స్క్రీన్ రొమాన్స్ పండించనుంది. చిరు చిత్రం కోసం అటు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీదుగా టాలీవుడ్ వరకూ ఎంతోమంది హీరోయిన్లను అనుకున్నా -చివరకు అవకాశం దక్కించుకున్న కాజల్ థ్రిల్ ఫీలవుతోందట. ఆ ఎక్స్‌ప్రెషనే.. ఇలా!!