ఈ వారం తార

మళ్లీ స్లిమ్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయిన కథానాయికలు ఆన్ స్క్రీన్‌పై కనిపించే విషయంలో కాస్త పద్ధతిగా ఉంటారనే అనుకుంటారు. అయితే ‘యే దిల్ హే ముష్కిల్’ చిత్రంలో బాలీవుడ్ కుర్ర హీరో రణ్‌బీర్‌తో మరీ రెచ్చిపోయి రొమాన్స్ చేసి ఐశ్వర్యారాయ్, తమకు ఇలాంటి బౌండరీలు ఏవీ లేవని నిరూపించింది. ఈ బ్యూటీని చూసి స్ఫూర్తి పొందిందో.. ఏమో కానీ, మరో మ్యారీడ్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా ఆన్ స్క్రీన్‌పై మునుపటిలా రెచ్చిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన తర్వాత కూడా సినిమాల్లో నటించేందుకు కరీనా స్కిన్‌షో విషయంలో కాస్త ఆచితూచి ముందుకు సాగింది. కొన్ని నెలల క్రితం ఓ అబ్బాయికి జన్మనిచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ కొద్ది నెలల్లోనే మళ్లీ స్లిమ్‌గా మారి సినిమాల్లో నటించేందుకు రెడీ అంటోం ది. అంతేకాదు, మళ్లీ అందాల ప్రదర్శనకు ఓకే అంటోందిట! అయితే మళ్లీ సినిమా ల్లో నటించాలని నిర్ణయించుకున్న కరీనా, స్కిన్‌షో విషయంలో కండీషన్స్ పెట్టొద్దని భావిస్తోందిట. సెకండ్ ఇన్సింగ్స్‌లో హీరోయిన్‌గా అవకాశాలు రావాలంటే ఎంతో కొంత గ్లామర్ ఒలకబోయాల్సిందే అనుకుంటోందిట. అవకాశాలు క్యూ కట్టేవరకు ఇలా చేయక తప్పదంటోందిట. అయి తే ఐటమ్స్‌లోనూ రెచ్చిపోవాలనుకుంటున్నట్లు సమాచారం.