తెలంగాణ

ఐదు శాసన మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ కోటాకు సంబంధించి శాసనమండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించనున్నది. ఒకటవ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. మార్చి 12వ తేదీని పోలింగ్ జరుగుతుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు.