తెలంగాణ
పోలీసులకు చిక్కిన నకిలీ ఎస్‌ఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 March 2016
హైదరాబాద్: రోడ్డుపై వాహనాలను ఆపి ధ్రువపత్రాలు చూపాలంటూ హడావుడిగా తనిఖీలు చేయడం, ప్రైవేటు హాస్టళ్లలోకి వెళ్లి యాజమాన్యాలను బెదిరించడం ఆ నకిలీ ఎస్‌ఐకి అలవాటు. చివరకు నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఆ డూప్లికేటు ఎస్‌ఐ సోమవారం పోలీసులకు చిక్కాడు. ఎస్‌ఆర్ నగర్‌లో ఓ హాస్టల్‌లో ప్రవేశించిన అతను యాజమాన్యంతో పాటు అక్కడి విద్యార్థులను కూడా బెదిరించాడు. ఈ సమాచారాన్ని పోలీసులకు కొందరు చేరవేయడంతో నకిలీ ఎస్‌ఐ ఆట ముగిసింది.