అంతర్జాతీయం

అమెరికా విమానంలో మంటలు: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలోని హనాపెపే ద్వీపంలో మంగళవారం ఉదయం రన్ వే పైనుంచి ఎగిరిన వెంటనే ఓ విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలెట్‌తో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.