తెలంగాణ

జీహెచ్‌ఎంసీ కార్మికుల మెరుపు సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులు బుధవారంనాడు మెరుపు సమ్మె నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.