తెలంగాణ

ఎయిర్‌పోర్ట్‌లో అరకిలో బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బ్యాంకాక్ నుంచి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఓ ప్రయాణీకుడిని అధికారులు సోదా చేసి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణీకుడు తన వెంట తెచ్చిన టీవీ స్టాండ్‌లో బంగారాన్ని దాచిపెట్టినట్లు అధికారులు కనుగొన్నారు.